Current Affairs Telugu September 2022 For All Competitive Exams

226) ఇటీవల ఇండియాలోనే మొట్టమొదటి వర్చువల్ స్కూల్ ని ఎక్కడ ప్రారంభించారు?

A) ఢిల్లీ
B) బెంగళూర్
C) హైదరాబాద్
D) పూణే

View Answer
A) ఢిల్లీ

227) ఇటీవల ఈ క్రింది ఏ సంస్థ యొక్క 37 కేంద్రాల్లో/ ల్యాబ్ ల్లో “One Week – One Lab”అనే క్యాంపెయిన్ ని ప్రారంభించారు ?

A) AIIMS
B) NABH
C) ICMR
D) CSIR

View Answer
D) CSIR

228) 2022 – 23 కాలానికి SCO టూరిజం & కల్చరల్ రాజధానిగా ఈ క్రింది ఏ నగరంని నామినేట్ చేశారు ?

A) వారణాశి
B) ఇండోర్
C) బీజింగ్
D) సమర్ఖండ్

View Answer
A) వారణాశి

229) ఇటీవల వార్తల్లో నిలిచిన “జపోరిజ్ జియో న్యూక్లియర్ పవర్ ప్లాంట్” ఏ దేశంలో ఉంది ?

A) ఇరాక్
B) ఉత్తర కొరియా
C) రష్యా
D) ఉక్రెయిన్

View Answer
D) ఉక్రెయిన్

230) ఇటీవల ఈ క్రింది ఏ నేషనల్ పార్క్ లోకి చిరుతలని పున: ప్రవేశపెట్టారు ?

A) గిర్
B) పన్నా
C) సంజయ్ – దుబ్రి
D) కునో

View Answer
D) కునో
Spread the love

Leave a Comment

Solve : *
14 ⁄ 7 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!