Current Affairs Telugu September 2023 For All Competitive Exams

11) 2023 – 24 ADB ప్రకారం భారత GDP వృద్ధి రేటు ఎంత ?

A) 6.3%
B) 6.5%
C) 7.1%
D) 6.9%

View Answer
A) 6.3%

12) ఇటీవల ” Gender Snapshot – 2023″ రిపోర్ట్ ని ఏ సంస్థ ఇచ్చింది ?

A) UN Women & ECOSOC
B) UN Women & UN – DESA
C) UN Women & ILO
D) UN Women & IOM

View Answer
B) UN Women & UN – DESA

13) 105వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించినది ?

A) చట్టసభల్లో మహిళలకు 1/3 రిజర్వేషన్
B) EWS రిజర్వేషన్
C) జాతీయ BC కమిషన్ ఏర్పాటు
D) BC లిస్టు ప్రచురణ

View Answer
D) BC లిస్టు ప్రచురణ

14) ఇటీవల NASA సంస్థ యొక్క ” MOXIE” ఏ గ్రహంపై ఆక్సిజన్ ఉత్పత్తి చేసింది ?

A) Moon
B) Mars
C) Venus
D) Jupeter

View Answer
B) Mars

15) JMI (జామియా మిలియా ఇస్లామియా) యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ ఎవరు ?

A) కళాయి సెల్వి
B) నజ్మా హెప్తుల్లా
C) నజ్మా అఖ్తర్
D) రాధికా శ్రీ పురోహిత్

View Answer
C) నజ్మా అఖ్తర్

Spread the love

Leave a Comment

Solve : *
21 ⁄ 7 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!