Current Affairs Telugu September 2023 For All Competitive Exams

41) ఇటీవల PIB యొక్క ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియామకం అయ్యారు ?

A) రంజన్ ప్రకాష్ దేశాయ్
B) మనీష్ దేశాయ్
C) సూర్య ప్రకాష్
D) నరేష్ కుమార్

View Answer
B) మనీష్ దేశాయ్

42) ఇండియాలో e – క్యాబినెట్ సిస్టమ్ ని ఏ రాష్ట్రం తొలిసారిగా ప్రారంభించింది ?

A) కర్ణాటక
B) తెలంగాణ
C) మధ్యప్రదేశ్
D) ఉత్తరాఖండ్

View Answer
D) ఉత్తరాఖండ్

43) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇటీవల మొట్టమొదటి FIBA బాస్కెట్ బాల్ వరల్డ్ కప్ – 2023 పోటీలు న్యూయార్క్ (USA) లో జరిగాయి.
2. మొదటి బాస్కెట్ బాల్ వరల్డ్ కప్ పోటీల్లో జర్మనీ విజేతగా నిలిచింది

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
B) 2 మాత్రమే

44) UIDF(Urban Infrastructure Development Fund)గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. టైర్-1నగరాల్లో తక్కువ వడ్డీ రేట్లకి మౌలిక సదుపాయాల కల్పనకి లోన్స్ ఇవ్వడం కోసం దీనిని ఏర్పాటు చేశారు.
2.UIDF ఫండ్ NHB నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఆధ్వర్యంలో అమలు చేయబడుతుంది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1, 2
D) ఎది కాదు

View Answer
B) 2 మాత్రమే

45) ఇటీవల ” Sankalp Saptaah” ప్రోగ్రాం ని ఎవరు ప్రారంభించారు ?

A) నరేంద్ర మోడీ
B) ద్రౌపది మూర్ము
C) అమిత్ షా
D) పియూష్ గోయల్

View Answer
A) నరేంద్ర మోడీ

Spread the love

Leave a Comment

Solve : *
3 + 8 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!