Disaster Management GK Questions and Answers Free For All competitive exams in Telugu Previous Questions with Answers

51. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం సహకారంతో డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది? (APPSC 2012)
1. ఒరిస్సా
2. తమిళనాడు
3. గుజరాత్
4. కేరళ

View Answer
2. తమిళనాడు

52. క్రింది వానిలో డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్ ఏది? (APPSC 2012)
1. అవేర్ నెస్ జనరేషన్ టీమ్
2. ఫస్ట్ ఎయిడ్ టీమ్
3. సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్
4. పైవన్నీ

View Answer
4. పైవన్నీ

53. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఉన్న స్థలం (APPSC 2012)
1. న్యూఢిల్లీ
2. హైదరాబాద్
3. ముంబై
4. బెంగుళూరు

View Answer
1. న్యూఢిల్లీ

54. నేషనల్ సివిల్ డిఫెన్స్ కాలేజీ ఏ సంవత్సరంలో స్థాపితమైంది? (APPSC 2012)
1. 1957
2. 1967
3. 1977
4. 1955

View Answer
1. 1957

55. విపత్తు నిర్వహణలోని అంతర్భాగాలు/కార్యకలాపాలు (APPSC 2012)
1. పునర్నిర్మాణం
2. పునరావాసం
3. అత్యవసర పరిస్థితి స్పందన
4. పైవన్నీ

View Answer
4. పైవన్నీ
Spread the love

Leave a Comment

Solve : *
30 − 9 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!