General Knowledge And Current Affairs DSC 2012 SGT Previous Year Question Paper With Answer Key Download Free

General Knowledge And Current Affairs DSC 2012 SGT Previous Year Question Paper With Answer Key Download Free

These General Knowledge And Current Affairs DSC 2012 SGT Previous Year Question Paper Andhra Pradesh (AP) are very important objective multiple choice questions for TET & TRT in Telangana, Andhra Pradesh based on D.Ed, B.Ed books and school books. This previous paper of General Knowledge And Current Affairs SGT 2012 is very useful for students to get good score in TS TET, AP TET, TS TRT, AP TRT examination.
Included all topics like:


DSC
2012
Previous Year Question Paper With Answer Key

General Knowledge And Current Affairs


PART-1
General Knowledge And Current Affairs

1. ఎక్కువ సెల్యూలోస్, తక్కువ లిగ్నిన్, ఆష్ ఉండటం వల్ల ఈ మొక్క ఫైబర్ కరెన్సీ పేపర్ తయారీకి అనుకూలంగా ఉంటుంది .
(1) ఫ్లాక్స్
(2) సన్ హెంప్
(3) కాటన్
(4) జూట్

View Answer

(1) ఫ్లాక్స్
(2) సన్ హెంప్

2. క్రింది వాటిలో ‘మంచి’ కొలస్ట్రాల్ :
(1) అధిక సాంద్రత గల లిపోప్రోటిన్ (HDL)
(2) అల్ప సాంద్రత గల లిపోప్రోటిన్ (LDL)
(3) అత్యల్ప సాంద్రత గల లిపోప్రోటిన్ (VLDL)
(4) లిపోప్రోటిన్

View Answer

(1) అధిక సాంద్రత గల లిపోప్రోటిన్ (HDL)

3. 1930, జనవరి 26 తేదిని మొదటి స్వాతంత్ర్య దినంగా నిర్ణయించిన కాంగ్రెస్ సమావేశం :
(1) లాహూర్
(2) కరాచి
(3) బొంబాయి
(4) కలకత్తా

View Answer

(1) లాహూర్

4. మరాఠా రాజులకు సంబంధించిన ‘చౌత్’ అనే పదం దీనికి సంబంధించింది :
(1) ప్రార్థన
(2) పన్ను
(3) ఆట
(4) ఆచారం

View Answer

(2) పన్ను

5. పోలిస్ చర్య తరవాత హైదారాబాదు రాష్ట్రం మొదటి ముఖ్యమంత్రిగా పని చేసిన వారు :
(1) కె.ఎమ్. వెల్లోడి
(2) కె. ఎమ్. మునీ
(3) జె. ఎస్. చౌదరి
(4) సాలార్ జంగ్

View Answer

(1) కె.ఎమ్. వెల్లోడి

Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!