Latex Code Testing 

46) భారతదేశంలో రాజ్యాంగ సభ ప్రారంభోత్సవ సమావేశానికి ఈ క్రింది వారిలో ఎవరు అధ్యక్షత వహించారు?

A) సచ్చిదానంద సిన్హా

B) బి. పట్టాభిరామయ్య

C) డా॥బి.ఆర్ అంబేద్కర్

D) డా॥ రాజేంద్రప్రసాద్

View Answer
A) సచ్చిదానంద సిన్హా

47) ‘దేశ సార్వభౌమత్వాన్ని సమైక్యతను, సమగ్రతను పరిరక్షించాలి’ అనే అంశం ఎందులో గలదు?

A) రాజ్యంగ పీఠిక

B) ప్రాథమిక విధులు

C) ప్రాథమిక హక్కులు

D) ఆదేశ సూత్రాలు

View Answer
B) ప్రాథమిక విధులు

48) కింది జతలను పరిశీలించండి:
(ఎ) భారత రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక చైర్పర్సన్ సచ్చిదానంద సిన్హా
(బి) భారత రాజ్యాంగ పరిషత్ శాశ్వత చైర్పర్సన్ – బాబు రాజేంద్రప్రసాద్
(సి) భారత రాజ్యాంగ పరిషత్ ప్రధాన న్యాయ సలహాదారు – బెనగల్ నర్సింగరావు
(డి) భారత రాజ్యాంగ పరిషత్ కార్యదర్శి హెచ్.వి.ఆర్. అయ్యంగార్ :
సరియైన జతను గుర్తించండి

A) ఎ, బి మరియు సి మాత్రమే

B) ఎ మరియు డి మాత్రమే

C) బి, సి మరియు డి మాత్రమే

D) ఎ, బి, సి మరియు డి

View Answer
D) ఎ, బి, సి మరియు డి

49) ఆగస్టు, 1947 మరియు 26 జనవరి, 1950ల మధ్య భారత ప్రభుత్వం దేనిని అనుసరించి పాలన కొనసాగించింది?

A) భారత ప్రభుత్వ చట్టం, 1935

B) భారత స్వతంత్య్ర చట్టం, 1947

C) భారత (తాత్కాలిక రాజ్యాంగ) ఉత్తర్వు, 1947

D) భారత ప్రభుత్వ చట్టం, 1947

View Answer
B) భారత స్వతంత్య్ర చట్టం, 1947

50) ఎన్ని రకాల అత్యవసర పరిస్థితులను భారత రాజ్యాంగం పేర్కొన్నది?

A) ఒకటి

B) మూడు

C) రెండు

D) నాలుగు

View Answer
B) మూడు
Your Score: 0 / 0
Spread the love
MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!