Latex Code Testing 

36) భారతదేశం లిఖిత రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించింది?

A) 26 నవంబర్, 1949

B) 26 జనవరి, 1950

C) 15 ఆగష్టు, 1947

D) 1 జనవరి, 1948

View Answer
A) 26 నవంబర్, 1949

37) ‘భారత జాతీయ ప్రతిజ్ఞ’ను ఎవరు రచించారు?

A) రాయప్రోలు సుబ్బారావు

B) విశ్వనాథ సత్యనారాయణ

C) పైడిమర్రి వెంకట సుబ్బారావు

D) తెన్నేటి విశ్వనాధుథం

View Answer
C) పైడిమర్రి వెంకట సుబ్బారావు

38) కింది అంశాలను పరిగణించండి?
(ఎ) భారతదేశం తన లిఖిత రాజ్యంగంను 1950 జనవరి 26 నాడు ఆమోదించుకున్నది.
(బి) భారత రాజ్యంగం ప్రకారం ‘ఆస్తిహక్కు’ అనేది ప్రాధమిక హక్కు కాదు.
కింది ఐచ్చికాల నుండి సరియైన జవాబును ఎంపిక చేయండి?

A) ఎ మరియు బి రెండూ సరైనవి కావు

B) ఎ మాత్రమే సరైనది

C) ఎ మరియు బి రెండూ సరైనవి

D) బి మాత్రమే సరైనది

View Answer
D) బి మాత్రమే సరైనది

39) కింది వారిలో ఎవరిని భారత రాజ్యాంగం అల్ప సంఖ్యాక వర్గాలుగా గుర్తించండి?

A) భాషాపరమైన

B) లింగపరమైన

C) ప్రాంతపరమైన

D) అటవీ పరంగా

View Answer
A) భాషాపరమైన

40) దేశ పాలన సంబంధించి భారత రాజ్యాంగంలో ఈ కింది వాటిలో – ఏవి ప్రాథమికమైనవి?

A) ప్రాథమిక విధులు మాత్రమే

B) ఆదేశిక సూత్రాలు మాత్రమే

C) ఆదేశిక సూత్రాలు & ప్రాథమిక హక్కులు

D) ప్రాథమిక హక్కులు మాత్రమే

View Answer
B) ఆదేశిక సూత్రాలు మాత్రమే
Your Score: 0 / 0
Spread the love
MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!