51) ఈ క్రింది ఏ కాలంలో జరిగిన జాతీయ అత్యవసర స్థితి భారత ప్రజాస్వామ్యనికి చీకటి రోజులుగా నిలిచాయి?
A) May 25, 1974 to April 28, 1976
B) July 22, 1977 to August 13, 1979
C) June 25, 1975 to March 21, 1977
D) March 18, 1976 to May 28, 1978
View Answer
C) June 25, 1975 to March 21, 1977
52) భారత రాజ్యాంగం ఈ క్రింది వాటిని కలిగి ఉంటుంది?
A) లోక్ సభ, రాజ్యసభ
B) లోక్ సభ, రాజ్యసభ, రాష్ట్ర శాసనసభలు
C) లోకసభ, రాజ్యసభ, సుప్రీంకోర్టు
D) లోక్సభ, రాజ్యసభ మరియు రాష్ట్రపతి
View Answer
D) లోక్సభ, రాజ్యసభ మరియు రాష్ట్రపతి
53) విదేశీయులు భారత పౌరసత్వం కొరకు దరఖాస్తు చేయుటకు ముందు భారతదేశంలో ఎన్ని సంవత్సరములు నివసించి ఉండవలెను.
A) 3 సంవత్సరములు
B) 5 సంవత్సరములు
C) 6 సంవత్సరములు
D) 7 సంవత్సరములు
View Answer
D) 7 సంవత్సరములు
54) భారత రాజ్యాంగం ప్రకారం అవశిష్ట అధికారాలు ఎవరికి ఉంటాయి?
A) కేంద్ర న్యాయ శాఖ
B) కేంద్ర భార్య నిర్వాహక శాఖ
C) రాష్ట్ర శాసన సభ
D) పార్లమెంట్
View Answer
D) పార్లమెంట్
55) “రాజ్యం ప్రత్యేక శ్రద్ధతో బలహీన వర్గాల ప్రజల, అతి ముఖ్యంగా షెడ్యూలు కులాల, షెడ్యూలు తెగల, విద్యా, ఆర్ధిక ప్రయోజనాల ప్రోత్సాహానికి, వారిని సాంఘిక అన్యాయం, అన్ని రకాల దోపిడుల నుండి రక్షించడానికి పాటు పడుతుంది”. ఈ అంశం భారత రాజ్యాంగంలోని ఏ భాగంలో కలదు?