Latex Code Testing 

6) సుప్రీంకోర్టు ప్రకటించినట్లుగా భారత రాజ్యాంగపు ప్రాథమిక నిర్మాణంలో కింది వాటిలో ఏవి భాగమై ఉంటాయి?
(ఎ) ఉచిత మరియు నిజాయితీపరంగా జరిగే ఎన్నికలు
(బి) సెక్యులరిజమ్ (లౌకికవాదం)
(సి) ఫెడరలిజం (సమాఖ్యవాదం)
(డి) నిర్దేశిక సూత్రాలపై ప్రాథమిక హక్కుల ఆధిపత్యం
సరియైన జవాబును ఎంపిక చేయండి?

A) ఎ, బి & సి మాత్రమే

B) ఎ, బి & డి మాత్రమే

C) బి, సి & డి మాత్రమే

D) ఎ, సి & డి మాత్రమే

View Answer
A) ఎ, బి & సి మాత్రమే

7) కింది వాటిలో ఏది/ ఏవి ఆదేశిక సూత్రాలలో పొందు పర్చబడ్డాయి?
(ఎ) మానవ అక్రమ రవాణ మరియు నిర్బంధ కార్మికులు
(బి) మత్తు పదార్థాలు మరియు ఆరోగ్యానికి హానికరంగా ఉండే ఇతర ఔషదాలు ఆరోగ్య అవసరాలకు మినహా యించి, నిషేదించడం
సరియైన జవాబును ఎంపిక చేయండి?

A) బి మాత్రమే

B) ఎ మాత్రమే

C) ఏదీ కాదు

D) ఎ & బి మాత్రమే

View Answer
A) బి మాత్రమే

8) “స్వాతంత్ర్య సాధనకై జరిగిన జాతీయ ఉద్యమాన్ని ఉత్తేజపరిచిన భావాలను పెంపొందించి, గౌరవించి, ఆచరించడం” అనునది ఒక:

A) రాజ్యాంగంలోని ఆదేశ సూత్రం

B) రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కు

C) రాజ్యాంగంలోని ప్రాథమిక విధి

D) రాజ్యాంగంలోని న్యాయ సూత్రం

View Answer
C) రాజ్యాంగంలోని ప్రాథమిక విధి

9) ‘సమాన పనికి సమాన వేతనం’ అనేది ఒక

A) ఆదేశిక సూత్రం

B) చట్టపరమైన హక్కు

C) ప్రాథమిక హక్కు

D) రాజ్యాంగపరమైన హక్కు

View Answer
A) ఆదేశిక సూత్రం

10) ఆదేశిక సూత్రాలు రాజ్యాంగంలోని ఏ భాగంలో ఉన్నాయి?

A) రాజ్యాంగం 2వ భాగం

B) రాజ్యాంగం 7వ భాగం

C) రాజ్యాంగం 3వ భాగం

D) రాజ్యాంగం 4వ భాగం

View Answer
D) రాజ్యాంగం 4వ భాగం
Your Score: 0 / 0
Spread the love
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!