Latex Code Testing 

11) భారతదేశ పౌరులు పాటించాల్సిన విధులు ఎన్ని?

A) 8

B) 9

C) 10

D) 11

View Answer
D) 11

12) భారతదేశం గణతంత్ర దేశం ఎందుకంటే

A) ప్రజాస్వామ్య ప్రభుత్వం

B) రాజ్యాధినేత నిర్ణీత గడువు కాలానికి ఎన్నుకోబడుతాడు

C) పార్లమెంటరీ పాలన ఉన్నది

D) పూర్తి స్వేచ్చ గల స్వతంత్ర దేశం

View Answer
B) రాజ్యాధినేత నిర్ణీత గడువు కాలానికి ఎన్నుకోబడుతాడు

13) కింది వాటిలో ఏది భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కు కాదు?

A) స్వతంత్రపు హక్కు

B) ఆస్థి హక్కు

C) రాజ్యాంగ పరిహారపు హక్కు

D) సమానత్వపు హక్కు

View Answer
B) ఆస్థి హక్కు

14) భారత రాజ్యాంగంలో ఆస్థి హక్కు అనేది?

A) చట్టపరమైన హక్కు

B) ప్రాథమిక హక్కు

C) సహజ హక్కు

D) ఒక ఆదేశిక సూత్రం

View Answer
A) చట్టపరమైన హక్కు

15) క్రింది వాటిలో పౌర హక్కు ఏది?

A) ప్రభుత్వ ఉద్యోగ హక్కు

B) ఎన్నికల్లో పోటీ చేయడానికి, ఓటు వేయడానికి గల హక్కు

C) భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ

D) ఆస్తి హక్కు

View Answer
C) భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ
Your Score: 0 / 0
Spread the love
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!