16) కింది వాటిలో ఏది భారత పౌరుల ప్రాథమిక విధి కాదు?
A) జాతీయ గీతాన్ని గౌరవించడం
B) జాతీయ జెండాను గౌరవించడం
C) మహిళలను అవమానించే చర్యలను ఖండించడం
D) ప్రైవేటు ఆస్తులను రక్షించడం
View Answer
D) ప్రైవేటు ఆస్తులను రక్షించడం
17) రాజ్యాంగం ప్రకారం ఈ క్రింది వానిలో ప్రాథమిక విధి కానది ఏది?
A) సామాజిక న్యాయాన్ని పెంపొందించాలి.
B) ప్రభుత్వ ఆస్తులను రక్షించాలి. హింసాయుత చర్యలు విడనాడాలి
C) రాజ్యాంగాన్ని అనుసరించాలి, గౌరవించాలి.
D) దేశ సార్వభౌమత్వాన్ని సమైక్యతను, సమగ్రతను పరి రక్షించాలి.
View Answer
A) సామాజిక న్యాయాన్ని పెంపొందించాలి.
18) ఈ కింది వాటిలో ఏది భారత పౌరుల ప్రాథమిక విధి కాదు?
A) భారతదేశ ఐక్యత మరియు సమగ్రతను పరిరక్షించడం
B) పౌరుల ప్రైవేట్ ఆస్తులను రక్షించడం
C) మానవత్వాన్ని పెంపొందించడం
D) దేశాన్ని రక్షించడం
View Answer
B) పౌరుల ప్రైవేట్ ఆస్తులను రక్షించడం
19) పని చేసే హక్కు?
A) ఒక ప్రాథమిక హక్కు
B) ఎన్.ఆర్.ఇ.జి.ఎ కింద మాత్రమే హక్కు
C) ప్రాథమిక మరియు ఎన్.ఆర్.ఇ.జి.ఎ కింద హక్కు
D) ఆదేశిక సూత్రం మరియు ఎన్.ఆర్.ఇ.జి. ఎ కింద హక్కు
View Answer
D) ఆదేశిక సూత్రం మరియు ఎన్.ఆర్.ఇ.జి. ఎ కింద హక్కు
20) కింది విధులను పరిగణించుము
(ఎ) నూతన రాజ్యాంగం ప్రకారం శాసన వ్యవస్థ ఏర్పాట య్యే వరకు కేంద్ర శాసనసభగా పనిచేయటం
(బి) రాజ్యాంగ రచనా ప్రక్రియను కొనసాగించి పూర్తి చేయడం
(సి) రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ పరిషత్గా వ్యవహరించడం
పైన పేర్కొనబడిన విధులలో వేటిని భారత రాజ్యాంగ నిర్మాణ సభకు అప్పగించారు?