
21) ప్రాథమిక హక్కుల జాబితాకు ఈ క్రింది హక్కులలో దేనిని జత చేశారు?
A) విద్యా హక్కు
B) రాజ్యాంగ పరిహారపు హక్కు
C) మత స్వేచ్ఛ హక్కు
D) ఆస్తి హక్కు
View Answer
A) విద్యా హక్కు
22) భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 నుండి 22 వరకు ఈ ప్రాథమిక హక్కును దేశ పౌరులకు ప్రసాదిస్తుంది.
A) స్వేచ్ఛా హక్కు
B) ఆస్తి హక్కు
C) విద్యా హక్కు
D) సమానత్వపు హక్కు
View Answer
A) స్వేచ్ఛా హక్కు
23) 2002 తర్వాత విద్యా హక్కు ఏ రూపం సంతరించుకుంది?
A) పౌర హక్కు
B) న్యాయపరమైన హక్కు
C) మానవ హక్కు
D) ప్రాథమిక హక్కు
View Answer
D) ప్రాథమిక హక్కు
24) భారత రాజ్యాంగ పీఠిక దీనిపై ఆధారపడి సమకూర్చడినది.
A) లక్ష్యాలు, ఆశయాల తీర్మానం
B) భారత సంస్కృతి
C) బౌద్ధ సాంప్రదాయాలు
D) భారత తాత్వికత
View Answer
A) లక్ష్యాలు, ఆశయాల తీర్మానం
25) భారత రాజ్యాంగం గణతంత్ర రాజ్యం ఎందుకంటే?
A) అందులో ఎటువంటి వంశపారంపర్య అంశాలు లేవు
B) అది భారత ప్రజలకు సంబంధించింది
C) అది సవరించగూడనిది.
D) అది పార్లమెంటుకు చాలా అధికారాన్ని ఇస్తుంది.
View Answer
A) అందులో ఎటువంటి వంశపారంపర్య అంశాలు లేవు
Your Score: 0 / 0
Pages:
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13