
26) భారత రాజ్యాంగం మన దేశాన్ని ఏమని వర్ణిస్తుంది?
A) ఇండియా అనబడే భారత్
B) ఇండియా అనబడే ఆర్యవర్త్
C) ఇండియా అనబడే హిందుస్థాన్
D) ఇండియా అనబడే భరతవర్షం
View Answer
A) ఇండియా అనబడే భారత్
27) భారత రాజ్యాంగం ప్రకారం అత్యున్నత అధికారం ఈ క్రింది దేనికి ఇవ్వబడింది?
A) భారత సుప్రీం కోర్టు
B) భారత పార్లమెంట్
C) భారత ప్రజలకు
D) రాజ్యాంగ సభ
View Answer
C) భారత ప్రజలకు
28) హేతువు (ఎ) : భారతదేశము గణతంత్ర రాజ్యము
కారణం (ఆర్) : భారతదేశములో విశ్వజనీన వయోజన హక్కు వ్యవస్థ ఉన్నది.
సరియైన సమాధానము
A) (ఎ) మరియు (ఆర్) రెండూ సరియైనవే మరియు (ఎ) కు (ఆర్) సరియైన వివరణ
B) (ఎ) మరియు (ఆర్) రెండూ సరియైనవే కాని (ఎ)కు (ఆర్) సరియైన వివరణ కాదు
C) (ఎ) సరియైనది మరియు (ఆర్) తప్పు
D) (ఎ) తప్పు మరియు (ఆర్) సరియైనది
View Answer
B) (ఎ) మరియు (ఆర్) రెండూ సరియైనవే కాని (ఎ)కు (ఆర్) సరియైన వివరణ కాదు
29) భారత రాజ్యంగ పీఠిక ప్రకారం రాజ్యాంగం తన అధికారాన్ని దేని నుండి గ్రహిస్తుంది?
A) భారత ప్రభుత్వం
B) భారత పార్లమెంట్
C) భారత ప్రజలు
D) భారత సుప్రీంకోర్టు
View Answer
C) భారత ప్రజలు
30) హక్కులు, ఆస్తి, స్వేచ్ఛ, సమానత్వం, న్యాయ సిద్ధాంతాలు కింది వాటిలో దేనికి సంబంధించినవి?
A) నియంతృత్వం
B) కులీన పాలన
C) ప్రజాస్వామ్యం
D) స్వల్పజన పాలన
View Answer
C) ప్రజాస్వామ్యం
Your Score: 0 / 0
Pages:
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13