Latex Code Testing 

31) ఈ క్రింది వాటిలో భారతదేశ సమఖ్య లక్షణం కానిది ?

A) స్వాతంత్ర్య న్యాయవస్థ

B) లిఖిత రాజ్యాంగం

C) కేంద్రీకృత పాలన

D) గవర్నర్స్ చేత నియామకం

View Answer
D) గవర్నర్స్ చేత నియామకం

32) భారత సమాఖ్య ఏ దేశం నుంచి స్ఫూర్తి పొందింది ?

A) యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా

B) బ్రిటన్

C) కెనడా

D) జర్మనీ

View Answer
C) కెనడా

33) భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులు ఎలా ఎన్నికయ్యారు?

A) ప్రాంతీయ అసెంబ్లీ ద్వారా

B) రాజ్య సంస్థానాల ప్రతినిధుల ద్వారా

C) ప్రజలు ప్రతక్షంగా ఎన్నుకున్నారు

D) ప్రభుత్వం నామినేట్ చేసింది

View Answer
A) ప్రాంతీయ అసెంబ్లీ ద్వారా

34) భారతదేశం స్వయంగా ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్న సంవత్సరం ఏది?

A) 1942

B) 1945

C) 1950

D) 1940

View Answer
C) 1950

35) భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ ఎవరు?

A) బి.ఆర్.అంబేద్కర్

B) సర్దార్ పటేల్

C) మౌలానా ఆజాద్

D) జవహర్లాల్నెహ్రు

View Answer
A) బి.ఆర్.అంబేద్కర్
Your Score: 0 / 0
Spread the love
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!