41) రాజ్యాంగ ప్రవేశికలో ఐక్యత మరియు దేశ సమగ్రత అనే పదాలను ఏ సంవత్సరంలో చేర్చారు?
A) 1952
B) 1976
C) 1978
D) 1995
View Answer
B) 1976
42) భారత రాజ్యాంగ పరిషత్ లో ‘లక్ష్యాల తీర్మానాన్ని’ ప్రవేశపెట్టింది’ ఎవరు?
A) రాజేంద్రప్రసాద్
B) జవహర్లాల్ నెహ్రు
C) డా.బి.ఆర్.అంబ్కేదర్
D) వల్లభాయ్ పటేల్
View Answer
B) జవహర్లాల్ నెహ్రు
43) స్వతంత్ర భారత రాజ్యాంగాన్ని రచించే చారిత్రాత్మక విధిని భారత రాజ్యాంగ నిర్మాణ సభ దాదాపు 3 సంవత్సరాల కాలంలో పూర్తి చేసింది. ముసాయిదా రాజ్యాంగాన్ని చర్చించడానికి ఎన్ని సమావేశాలు. ఎన్ని రోజుల సమయం తీసుకున్నారు?