List of firsts in India GK-General Knowledge Current Affairs General Studies Questions and Answers Practice Bits in Telugu For all Competitive Exams

Top 40 questions on List of firsts in India GK (General Knowledge)   (భారతదేశంలో ప్రథములు) Current Affairs General Studies, General Knowledge Questions and Answers Practice Bits in Telugu For all Competitive Exams. Learn and practice with latest current affairs quiz and practice test questions on UNO to crack current affairs section of any competitive exam specially General Studies Paper in APPSC, TSPSC, SI,CONSTABLE, GROUP 1,2,3,4, SSC, RRB, UPSC etc. Lead the Competition provides a set of multiple choice questions on United Nations Organization below.

Honorary titles And Famous Nicknames of Indian leaders Popular Persons, Freedom Fighters, Politicians GK (General Knowledge)   (భారతదేశంలో ప్రథములు)

1. వన్డే క్రికెట్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి వ్యక్తి
1) శిఖర్ ధావన్
2) వీరేంద్ర సెహ్వాగ్
3) సౌరవ్ గంగూలీ
4) సచిన్ టెండూల్కర్

View Answer
సచిన్ టెండూల్కర్

2. మొదటి గ్రాండ్స్లామ్ టెన్నిస్ టైటిల్ సాధించిన భారతీయుడు
1) లియాండర్ పేస్
2) రమేష్ కృష్ణన్
3) మహేశ్ భూపతి
4) యూకీబాంబ్రీ

View Answer
మహేశ్ భూపతి

3. స్టాటో ఆవరణం చేరిన తొలి భారతీయుడు
1) కె.ఆనంద్ కుమార్
2) టి.ఎన్. సురేష్ కుమార్
3) పి. శేఖర్ బాబు
4) రాజేంద్రకుమార్

View Answer
టి.ఎన్. సురేష్ కుమార్

4. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయుడు
1) నవాంగ్ గోంబూ
2) టెన్సింగ్ నారే
3) సంతోష్ యాదవ్
4) బచేంద్రి పాల్

View Answer
టెన్సింగ్ నారే

5. భూమిని చుట్టి వచ్చిన తొలి భారతీయుడు
1) మిహిర్ సేన్
2) కె.యస్.రావు
3) శేఖర్ బాబు
4) లెఫ్టినెంట్ రామ్చరణ్

View Answer
కె.యస్.రావు
Spread the love

Leave a Comment

Solve : *
26 ⁄ 13 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!