PERSPECTIVES IN EDUCATION TRT Paper 1 and 2 Hostel Welfare Officer (HWO) Previous Paper Questions with answers And Complete Analysis

Q) వ్యక్తులు గ్రామాల నుంచి గ్రామాలకు వలస వెళ్లడానికి కారణం?

A) ఉపాధి
B) ఉద్యోగాలు
C) ఆధునికత
D) వివాహం

View Answer
D) వివాహం

Q) రాజీవ్ విద్యామిషన్ పాత పేరు?

A) APPEP
B) SSA
C) RMSA
D) OBB

View Answer
B) SSA

Q) మధ్యాహ్న భోజన పథకం లక్ష్యం కానిది?

A) బాలబాలికల ఆరోగ్యం
B) పాఠశాల నమోదు, నిలకడ
C) బడి మానేసే వారి సంఖ్య తగ్గించడం
D) గుణాత్మక విద్యను అందించడం

View Answer
D) గుణాత్మక విద్యను అందించడం

Q) ‘ఆండ్రోగాగి’ అంటే?

A) పురోభివృద్ధి చెందుతున్న మనిషి
B) ఉపాధ్యాయుడు
C) విద్యార్థి
D) పాఠ్యాంశ ప్రణాళికలు

View Answer
A) పురోభివృద్ధి చెందుతున్న మనిషి

Q) ఎంచుకొన్న బోధనా కార్యక్రమం పూర్తైన తర్వాత చేసే మూల్యాంకనం ఏ రకానికి చెందింది?

A) రూప సహిత
B) సంచిత
C) రక్షిత
D) దోషరహిత

View Answer
A) రూప సహిత
Spread the love

1 thought on “PERSPECTIVES IN EDUCATION TRT Paper 1 and 2 Hostel Welfare Officer (HWO) Previous Paper Questions with answers And Complete Analysis”

Leave a Comment

Solve : *
11 + 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!