POLITY Questions With Answers and Explanation For All Competitive Exams

21) నేషనల్ క్యాపిటల్ టెర్రిటరీ ఆఫ్ ఢిల్లీలో రాజ్యాంగ ప్రక్రియ విఫలమైతే తీసుకొనవలసిన చర్యలను ఈ కింది రాజ్యాంగ అధికరణం తెలుపుతుంది.

A) 239వ అధికరణం
B) 239-AA అధికరణం
C) 239-AB అధికరణం
D) 239-B అధికరణం

View Answer
C) 239-AB అధికరణం

22) క్రింది వానిలో సరైన జత ఏది?

A) సిమ్లా సమావేశం – 1945
B) క్యాబినెట్ మిషన్ ప్లాన్ – 1947
C) మౌంట్ బాటన్ ప్లాన్ – 1945
D) ఐ.ఎన్.ఎ.ట్రైల్స్ – 1947

View Answer
A) సిమ్లా సమావేశం – 1945

23) ప్రముఖ కేసులు వాటి ముఖ్య విషయములకు సంబంధించి లిస్టు-I ని లిస్టు-II లోని అంశాలతో జతపరుచుము. జవాబును క్రింద ఇవ్వబడిన కోడుల ద్వారా ఎంచుకొనుము:

లిస్ట్-I (కేసు) లిస్ట్-II (విషయం)
a.ఏ.కె. గోపాలన్ vs స్టేట్ ఆఫ్ మద్రాస్ 1.రిజర్వేషన్లు
b.మేనక గాంధీ vs యూనియన్ ఆఫ్ ఇండియా 2.వ్యక్తిగత స్వేచ్ఛ
c.ఎస్.ఆర్. బొమ్మయ్ vs యూనియన్ ఆఫ్ ఇండియా 3.ప్రివెంటివ్ టిటెన్షన్
d.ఇంద్ర సహాని vs యూనియన్ ఆఫ్ ఇండియా 4.రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన


కోడ్ లు :

A) a-3,b-2,c-4,d-1
B) a-3,b-1,c-2,d-4
C) a-4,b-3,c-1,d-2
D) a-4,b-1,c-2,d-3

View Answer
A) a-3,b-2,c-4,d-1

24) రాజ్యాంగంలోని 243-D అధికరణం ప్రకారం పంచాయితీలలో షెడ్యూల్డ్ తరగతుల మరియు షెడ్యూల్డ్ వర్గాలకు కేటాయించబడిన సీట్లలో ఆ వర్గాలకు చెందిన మహిళలకు రిజర్వేషన్ ఈ కింది విధంగా ఉంటుంది.

A) SC/ST లకు కేటాయించబడిన మొత్తం సీట్లలో \frac13వ వంతు తగ్గకుండా
B) SC/ST లకు కేటాయించబడిన మొత్తం సీట్లలో 50% నికి తగ్గకుండా
C) SC/ST లకు కేటాయించబడిన మొత్తం సీట్లలో 20% నికి తగ్గకుండా
D) SC/ST లకు కేటాయించబడిన మొత్తం సీట్లలో 15% నికి తగ్గకుండా

View Answer
A) SC/ST లకు కేటాయించబడిన మొత్తం సీట్లలో \frac13వ వంతు తగ్గకుండా

25) ఈ క్రింద ఇవ్వబడిన కమిషన్లు, వాటిని ఏర్పాటు చేసిన సంవత్సరాలకు సంబంధించి మొదటి లిస్టును రెండవ లిస్టుకు జతపరుచుము. సరైన జవాబును కింద ఇవ్వబడిన కోడ్ ద్వారా సూచించుము.

లిస్ట్-I లిస్ట్-II
a.సైమన్ కమిషన్ 1.1946
b.క్యాబినెట్ మిషన్ 2.1932
c.మూడవ రౌండ్ టేబుల్ సమావేశం 3.1927
d.క్రిప్స్ మిషన్ 4.1942


కోడ్ లు :

A) a-1,b-2,c-3,d-4
B) a-3,b-1,c-2,d-4
C) a-3,b-2,c-4,d-1
D) a-4,b-1,c-2,d-3

View Answer
B) a-3,b-1,c-2,d-4

Spread the love

1 thought on “POLITY Questions With Answers and Explanation For All Competitive Exams”

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!