Telangana History Previous General Studies GK Questions With Answers For All Competitive Exams in Telugu

Q)కుతుబ్ షాహిల పరిపాలనా విధానంలో “మీర్-జుమ్లా” ఒక ప్రధాన అధికారి, అతని ప్రధాన బాధ్య త ఏది?

A)నీటిపారుదల విభాగాన్ని పర్యవేక్షించుట
B)మతాధికారులపై పర్యవేక్షణ
C)ఆర్థిక శాఖాదిపత్యము
D)మసీదులను తనిఖీ చేయుట

View Answer
C)ఆర్థిక శాఖాదిపత్యము

Q)క్రింది పండుగలను వాటి ప్రాధాన్యతతో జత పరుచుము

జాబితా-1 (పండుగలు) జాబితా-2(ప్రాముఖ్యత)
A)మొహరం 1. షావల్ నెలలె తొలి రోజు
B)ఇద్ ఉల్ ఫితర్ 2. మేక/గొర్రెను బలి చేయటం
C)ఇద్ ఉ జుహ 3. పార్శీల నూతన సంవత్సరం
D)నౌరోజ్ 4. తాజియా ఊరేగింపు
సరియైన సమాధానం
1.A-2, B-1, C-4, D-3
2.A-1, B-4, C-3, D-2
3.A-2, B-3, C-4, D-1
4.A-4, B-1, C-2, D-3
View Answer
4.A-4, B-1, C-2, D-3

Q)ఈ క్రింది వారిలో 'తెలంగాణ తల్లి' విగ్రహానికి రూపురేఖలను ఇచ్చిందెవరు?

A)గోరేటి వెంకన్న
B)కె.వి. రమణాచారి
C)బి.వెంకట రమణాచారి
D)ఎక్కా యాదగిరిరావు

View Answer
C)బి.వెంకట రమణాచారి

Q)క్రింది జానపద పాటలను వాటిని రచించిన కవులు/గాయకులను జతపరుచుము

జాబితా-1 (గేయాలు) జాబితా-2(గాయకుడు)
A)అమ్మ తెలంగాణ పొడుస్తున్న పొద్దు మీద 1)అభినయ శ్రీనివాస్
B)నాగేటి సాళ్లల్ల నా తెలంగాణ 2)నందిని సిద్ధా రెడ్డి
C)జై కొట్టు తెలంగాణ 3)గద్దర్
D)ఉస్మానియా క్యాంపెస్లో ఉదయించిన కిరణమా 4)పసునూరి రవీందర్
సరియైన సమాధానం ,
1.A-3, B-4, C-2, D-1
2.A-4, B-2, C-3, D-1
3.A-3, B-2, C-4, D-1
4.A-3, B-4, C-1, D-2

View Answer
3.A-3, B-2, C-4, D-1

Q)తెలంగాణలోని క్రింది ప్రాంతాలను అచ్చట సాంప్రదాయక ఉత్పత్తులతో జతపరచుము

జాబితా-1 (ప్రాంతం) జాబితా-2(ఉత్పత్తులు)
A)సిద్దిపేట 1)ఖద్దర్
B)కోరుట్ల 2)ముత్యాలకు రంధ్రాలు వేయుట
C)చందం పేట 3)గొల్లభామ చీరలు
D)మెట్ పల్లి 4)కాగితం తయారీ
సరియైన సమాధానం
1.A-3, B-4, C-2, D-1
2.A-4, B-3, C-1, D-2
3.A-3, B-4, C-1, D-2
4.A-2, B-4, C-3, D-1
View Answer
1.A-3, B-4, C-2, D-1

Q)తెలంగాణలో ఏ గిరిజన తెగవారు తీజ్ పండుగను జరుపుకొందురు?

A)గోండులు
B)కోలంలు
C)బంజారాలు
D)కోయలు

View Answer
C)బంజారాలు
Spread the love

Leave a Comment

Solve : *
18 − 2 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!