TET CUM TRT SGT Previous Year Question Paper With Answer Key 2015 Download Free

Q) As per the PWD Act 1995, the individual having more than one of the following dBHL leads to hearing disability.
PWD చట్టం 1995 ప్రకారం ఒక వ్యక్తికి కింది వానిలో ఏ dBHL కన్నా ఎక్కువ ఉన్నట్లయితే వినికిడి వైకల్యతకు దారితీస్తుంది.

A) 60 dBHL
B) 10 dBHL
C) 08 dBHL
D) 08 dBHL

View Answer
A) 60 dBHL

Q) A teacher dictating words for spelling and Anita correcting Radha’s spellings is called as …………..
ఉపాధ్యాయు డిక్టేషన్ చెప్పారు. రాధ రాసినది సరిగా ఉన్నదో లేదో అని అనిత చూసి సరిచేస్తే అది ……..

A) community assessment
సమాజ సభ్యుల మదింపు
B) teacher assessment
టీచరమదింపు
C) peer assessment
సమవయస్కుల మదింపు
D) self-assessment
స్వీయ ముదింపు

View Answer
C) peer assessment
సమవయస్కుల మదింపు

Q) Number of tools used in the formative assessment according to CCE is……
నిరంతర సమగ్ర మూల్యాంకనం ప్రకారం నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఉపయోగించే ఉపకురాల సంఖ్య ……

A) 07
B) 12
C) 04
D) 09

View Answer
C) 04

Q) Artistes, Sculptors and designers have more intelligence in one of the following areas called ………..
కళాకారులు, సిల్పులు మరియు డిజైనర్లలో ఎక్కువగా ఉండే ప్రజ్ఞ …

A) spatial intelligence
ప్రాదేశిక ప్రజ్ఞ
B) language intelligence
భాషా ప్రజ్ఞ
C) musical intelligence
సంగీత ప్రజ
D) kinesthetic intelligence
గత సంవేదన ప్రజ్ఞ

View Answer
A) spatial intelligence
ప్రాదేశిక ప్రజ్ఞ

Q) The past learned material blocking the present learning material while recalling is called as …………
గతంలో నేర్చుకున్న విషయాలు ఇప్పుడు నేర్చుకున్న విషయాలను పునఃస్మరణ చేసేటప్పుడు ఆటంక పరచడాన్ని ఇలా అంటారు …………

A) retroactive inhibition
తిరోగమన అవరోధం
B) repression
చమనం
C) mental retardness
మానసిక మాంద్యం
D) proactive inhibition
పురోగమన అవరోధం

View Answer
D) proactive inhibition
పురోగమన అవరోధం
Spread the love

Leave a Comment

Solve : *
28 ⁄ 14 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!