TET CUM TRT SGT Previous Year Question Paper With Answer Key 2015 Download Free

Q) The concept ‘I’ and ‘Me’ were introduced by ………
‘నేను’, ‘నాది’ అన్న భావనలను ముందుగా పేర్కొ న్నవారు ……………

A) Bandura
B) Roger
C) Watson
D) Allport

View Answer
B) Roger

Q) Rorschach Inkblot test is based on one of the following approaches.
‘రోషాక్ ఇంక్ బౌచ్ పరీక్ష’ ఈ విధానానికి సంబంధించినది.

A) Imaginative approach
ఊహా విధానం
B) Perceptual approach
ప్రత్యక్ష విధానం
C) Illusional approach
క్రమపరచే విధానం
D) Creativity approach
సృజనాత్మక విధానం

View Answer
A) Imaginative approach
ఊహా విధానం

Q) Perception as a whole takes places in ………….
ప్రత్యక్షత సంపూర్ణంగా జరిగే అభ్యసనం ……..

A) insightful learning
అంతర్దృష్టి అభ్యకరం
B) trial and error learning
యత్నదోష అభ్యసనం
C) operant conditioning
కార్యక్రమమున అభ్యసనం
D) instrumental conditioning
పరికరాలను అభ్యసనం

View Answer
A) insightful learning
అంతర్దృష్టి అభ్యకరం

Q) Sita answering every question asked by the teacher and receiving reinforcement every time is called as…………..
“సీత ఉపాధ్యాయుడు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని ఇస్తున్నది. ఇచ్చిన ప్రతిసారీ పునర్వలనాన్ని పొందుతున్నది. ” ఇక్కడ జరిగే పునర్బలనం………

A) fixed interval reinforcement schedule
స్థిరకాలవ్యవధి పునర్బలనం
B) fixed ratio reinforcement schedule
స్థిరనిష్పత్తి పునర్బలనం
C) variable reinforcement schedule
చరశీల పునర్బలనం
D) continuous reinforcement schedule
నిరంతర పునర్బలనం

View Answer
D) continuous reinforcement schedule
నిరంతర పునర్బలనం

Q) 16 PF questionnaire was developed by…………
PF ప్రశ్నావళిని రూపొందించిన వారు

A) Hatheway
B) McKinley
C) Jones
D) R. B. Cattell

View Answer
D) R. B. Cattell
Spread the love

Leave a Comment

Solve : *
16 − 2 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!