TGCET Gurukulam 5th Class Previous Model Paper 2019 Residential School Entrance Examination Questions with Answers Complete Analysis Leave a Comment / Previous Year Question Papers, TGCET V CLASS, Uncategorized / By admin Start Test 6. ‘కోపం‘ అను పదానికి వ్యతిరేక పదం ఏమిటి ? A) శాంతం B) తాపం C) దుఃఖం D) ఏడుపు View Answer A) శాంతం 7. పరమశివుడు ఏ రాక్షసున్ని సంహరించాడు ? A) నరకాసురుడు B) బకాసురుడు C) గజాసురుడు D) రావణాసురుడు View Answer C) గజాసురుడు 8. ‘కైలాసం’ ఎవరి నివాస ప్రాంతం ? A) బ్రహ్మ B) విష్ణువు C) శ్రీకృష్ణుడు D) పరమశివుడు View Answer D) పరమశివుడు 9. ‘ఉభయాక్షరాలు’ ఎన్ని ? A) 16 B) 03 C) 37 D) 56 View Answer B) 03 10. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు A) జూలై 2, 2014 B) జూన్ 2, 2014 C) ఆగష్టు 2, 2014 D) సెప్టెంబర్ 2, 2014 View Answer B) జూన్ 2, 2014 Your Score: 0 / 0 Spread the love Pages: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20