TGCET Gurukulam 5th Class Previous Model Paper 2019 Residential School Entrance Examination Questions with Answers Complete Analysis

11. ఈ క్రింది పదాలను జతపరచండి.
1. సంక్రాంతి – a) రంగులు
2. హోళి – b) బాణాసంచాలు
3. దీపావళి – c) పీర్ల ఊరేగింపు
4. మొహరం – d) ముగ్గులు
A) d, a, b, c
B) a, b, c, d
C) c, d, b, a
D) b, d, a, c

View Answer
A) d, a, b, c

12. ‘కాఠిన్యం’ అనే పదానికి అర్థాన్ని గుర్తించండి.
A) కఠినము
B) ప్రేమ
C) జాలి
D) దయ

View Answer
A) కఠినము

13. లక్ష్మి తెలివైన బాలిక. ‘ఆమె’ రోజూ కథల పుస్తకాలు – చదువుతుంది. గీతగీసిన పదం ఏ భాషాభాగంకు చెందినది ?
A) సర్వనామం
B) నామవాచకం
C) క్రియ
D) విశేషణం

View Answer
A) సర్వనామం

14. “దేశమును ప్రేమించుమన్నా – మంచి అన్నది పెంచుమన్నా” అనే గేయమును రాసిందెవరు ?
A) బసవరాజు అప్పారావు
B) గుర్రం జాషువా
C) దేవులపల్లి కృష్ణశాస్త్రి
D) గురజాడ అప్పారావు

View Answer
D) గురజాడ అప్పారావు

15. ‘రాధ పుస్తకం చదువుతున్నది’. ఈ వాక్యం ఏ కాలాన్ని సూచిస్తుంది ?
A) భూతకాలం
B) వర్తమానకాలం
C) భవిష్యత్ కాలం
D) వేసవికాలం

View Answer
B) వర్తమానకాలం
Spread the love

Leave a Comment

Solve : *
28 × 27 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!