
11. ఈ క్రింది పదాలను జతపరచండి.
12. ‘కాఠిన్యం’ అనే పదానికి అర్థాన్ని గుర్తించండి.
13. లక్ష్మి తెలివైన బాలిక. ‘ఆమె’ రోజూ కథల పుస్తకాలు చదువుతుంది. గీతగీసిన పదం ఏ భాషాభాగంకు చెందినది ?
14. “దేశమును ప్రేమించుమన్నా – మంచి అన్నది పెంచుమన్నా” అనే గేయమును రాసిందెవరు ?
15. ‘రాధ పుస్తకం చదువుతున్నది’. ఈ వాక్యం ఏ కాలాన్ని సూచిస్తుంది ?
Your Score: 0 / 0