
6)సీత పాట పాడింది. దీనిలో గీత గీసిన పదం ఏ భాషాభాగం ?
7)’దేశమును ప్రేమించుమన్న మంచి యన్నది పెంచుమన్న’ అనే గేయాన్ని రాసినది ఎవరు ?
8)గుడి ……………. దీనికి బహువచనం.
9)శతక పద్యాలు విద్యార్థుల్లో………పెంపొందిస్తాయి.
10)ఈ క్రింది వానిలో సంశ్లేషాక్షర పదాన్ని గుర్తించండి.
Your Score: 0 / 0