TGCET Gurukulam 5th Class Previous Model Paper 2023 Residential School Entrance Examination Questions with Answers Complete Analysis

11)’కథ’ వికృతి పదాన్ని గుర్తించండి.

A) కత

B) కధ

C) కథానిక

D) కతానిక

View Answer

A) కత
12)నరకాసురుని వధజరిగిన సందర్భంగా ఏ పండుగ జరుపుకుంటారు ?

A) శ్రీరామనవమి

B) దీపావళి

C) ఉగాది

D) దసరా

View Answer

B) దీపావళి
13)’కవనం’ అనే పదానికి అర్థం ఏమిటి?

A) బంగారం

B) అడవి

C) ఆకాశం

D) కవిత్వం

View Answer

D) కవిత్వం
14)భారతదేశంలో రెండవ అతి ప్రాచీనమైన సరస్వతీ దేవాలయం ఎక్కడ ఉన్నది ?

A) వరంగల్

B) బాసర

C) గద్వాల్

D) సికింద్రాబాద్

View Answer

B) బాసర
15)పిన్ కోడ్, వెంబర్ లో చివరి మూడంకెలు దేన్ని సూచిస్తాయి?

A) తపాలా కార్యాలయం

B) దేశాన్ని

C) రాష్ట్రాన్ని

D) జిల్లాని

View Answer

A) తపాలా కార్యాలయం
Your Score: 0 / 0
Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!