TGCET Gurukulam 5th Class Previous Model Paper 2023 Residential School Entrance Examination Questions with Answers Complete Analysis Leave a Comment / Previous Year Question Papers, TGCET V CLASS / By admin Start Test 16)’త్రివేణీ సంగమం’ అనగా…… A) ఒక నది కలయిక B) రెండు నదుల కలయిక C) మూడు నదుల కలయిక D) నాలుగు నదుల కలయిక View Answer C) మూడు నదుల కలయిక 17)దీని ద్వారా మనం ఉత్తరాలు పంపుతాము A) బ్యాంకు B) పోస్టాఫీసు C) ఫోను D) టి.వి. View Answer B) పోస్టాఫీసు 18)విజయదశమి రోజు ఏ చెట్టుకు పూజ చేస్తారు ? A) రావి చెట్టు B) వేప చెట్టు C) తంగేడు చెట్టు D) జమ్మి చెట్టు View Answer D) జమ్మి చెట్టు 19)పరమానందయ్య శిష్యులు ఎంతమంది ? A) 12 మంది B) 15 మంది C) 8 మంది D) 11 మంది View Answer A) 12 మంది 20)వేమన శతక కర్త……… A) సోమన B) గోపన్న C) బద్దెన D) వేమన View Answer D) వేమన Your Score: 0 / 0 Spread the love Pages: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20