TSLPRB SI Preliminary Written Test 2022 Previous Paper in Telugu And English Questions With Answers

TSLPRB SI Preliminary Written Test 2022 Previous Paper in Telugu And English Questions With Answers

Telangana State Level Police Recruitment Board (TSLPRB) SI Preliminary Written Test 2022 help the students to crack the TSLPRB exams. This Previous Paper can help to get jobs like SI(Sub Inspector) and Constable jobs in civil, AR, Communication, and fire recruited in Telangana. Exam held on dated: 07.08.2022.These Previous Paper can give you the confidence and lower your mistakes. These tests will prepared according to TSLPRB syllabus and Pattern.
TSLPRB Practice free Telangana Police Constable Previous Papers. Available in English and Telugu languages.

TSLPRB Previous Paper 2019 Mains GS


TSLPRB
SI Preliminary Written Test
2022
Both Medium

1. In a race of 1200 meters, A can beat Bby 120 meters and in a race of 800 meters B can beat C by 40 meter. In a race of 400 meters by how many meters can A beat C ?

1200 మీ. ల పరుగు పందెంలో BR A 120 మీ. ల తేడాతో ఓడించగలడు మరియు 800 మీ. ల పరుగు పందెంలో Cని 40 మీ. ల తేడాతో Bఓడించగలడు. 400 మీ. ల పరుగు పందెంలో Cని ఎన్ని మీటర్ల తేడాతో Aఓడించగలడు ?
(1) 58
(2) 42
(3) 60
(4) 54

View Answer
(1) 58

2. In three different vessels A, B and C, a syrup and water are mixed in the ratios of 2:3, 3:5 and 5:7 respectively. 15 liters of mixture taken from A, 16 liters of mixture taken from Band x liters of mixture taken from Care mixed in a new vessel to have the ratio of syrup and water as 2:3 then x =

మూడు విభిన్న పాత్రలు A, Bమరియు Cలలో ఒక సిరప్ మరియు నీటిని వరుసగా 2 : 3, 3:5మరియు 5 : 7 నిష్పత్తులలో కలిపినారు. A నుండి 15లీటర్ల మిశ్రమాన్ని, B నుండి 16లీటర్ల మిశ్రమాన్ని మరియు Cనుండి xలీటర్ల మిశ్రమాన్ని తీసుకుని ఒక కొత్త పాత్రలో సిరప్ మరియు నీటి నిష్పత్తి 2:3 అయ్యేటట్లుగా కలిపినారు. అయితే x=
(1) 24
(2) 20
(3) 18
(4) 17

View Answer
(1) 24

3. In a mixture of acid and water, if1 liter of water is added, then the new mixture contains 20% acid. When 1 liter of acid is added to the new mixture, the acid in the resulting mixture is 33 \frac13%. The percentage of acid in the original mixture is

ఆమ్లము (acid) మరియు నీరుల మిశ్రమంలో 1 లీటరు నీటిని కలిపితే ఈ కొత్త మిశ్రమంలో 20% ఆమ్లము ఉంది. ఈ కొత్త మిశ్రమానికి 1 లీటరు ఆమ్లము కలిపితే ఫలిత మిశ్రమములో 33 \frac13% ఆమ్లము ఉంటుంది. ప్రారంభములోని మిశ్రమంలో గల ఆమ్లశాతం .
(1) 50
(2) 22
(3) 25
(4) 37

View Answer
(3) 25

4. The speed of a motor boat in still water is 50kmph. If the motor boat travels 60 km against the stream in 1hr 30 minutes, then the time taken by the boat to cover 100 km along the stream is (in minutes) ..

నిశ్చలమైన నీటిపై ఒక మోటార్ పడవ యొక్క వేగం గంటకు 50 కి. మీ. 1 గంట 30 నిమిషాలలో ప్రవాహానికి ఎదురుగా ఆ మోటార్ పడవ 60 కి. మీ. ప్రయాణిస్తే, ప్రవాహం వెంబడి ఆ పడవ 100 కి. మీ. ప్రయాణించడానికి పట్టే సమయం (నిమిషాలలో)
(1) 130
(2) 110
(3) 135
(4) 100

View Answer
(4) 100

5. A Motor Boat travelled to a point B from A and returned to A. The speed of the stream is 3 km/hr. If distance between A and B is 2 km and total time taken to the round trip is .. 30 minutes, then speed of the motor boatin still water is

Aనుండి Bకి ఒక మోటారు పడవ ప్రయాణించి తిరిగి Aకు చేరుకుంది. ప్రవాహ వేగం గంటకు 3కి.మీ.లు. A, Bల మద్య దూరం 2కి.మీ. మరియు పూర్తి ప్రయాణానికి పట్టిన సమయం 30 నిమిషాలు అయితే, నిశ్చల నీటిపై పడవ వేగం.
(1) 8 km/hr
(2) 1 km/hr
(3) 9 km/hr
(4) 6 km/hr

View Answer
(3) 9 km/hr
Spread the love

Leave a Comment

Solve : *
24 × 29 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!