GK And Current Affairs Previous General Studies GK Questions With Answers For All Competitive Exams in Telugu

GK And Current Affairs Previous General Studies GK Questions With Answers For All Competitive Exams in Telugu.

Gain knowledge by answering simple online quiz multiple choice questions (mcq bits) on General Studies GK. This quiz can help to crack all major competitive exams like TSPSC, APPSC, TSLRPB, SSC CGL, SSC CHSL, CAT, MAT, CDS, NDA, PSC, LIC, Banks, Railways, Police etc. Learn only on McqBits.com. These GK And Current Affairs questions had been asked in various competitive examinations already such as TSPSC, APPSC, TSLRPB, Police, Group 1-2-3-4, UPSC Prelims, SSC, Bank PO, Bank Clerk, Railways, All states PSC (Public Service Commission), LIC (Life Insurance Corporation) etc.


GK And Current Affairs

Q)జి (G) 20 సదస్సులు జరగాల్సిన ఆతిథ్య దేశాలను అవి జరిగిన సంవత్సరాలతో జతపరచండి.

జాబితా-1 (సదస్సు సం||) జాబితా-2 (ఆతిథ్య దేశం)
A)2019 1)భారతదేశం
B)2020 2)జపాన్
C)2018 3)సౌది అరేబియా
D)2022 4)అర్జెంటీనా


సరియైన సమాధానం

1.A-1, B-3, C-2, D-4
2.A-2, B-3, C-4, D-1
3.A-4, B-2, C-3, D-1
4.A-2, B-4, C-1, D-3

View Answer
2.A-2, B-3, C-4, D-1

Q)క్రింది వ్యాఖ్యలను చదవండి.
1. థాయిలాండ్ ప్రభుత్వం ఫిబ్రవరి 2019లో తీసుకున్న నిర్ణయం ప్రకారం థాయిలాండ్ యొక్క జాతీయ జల జంతువు సియమీస్ పోరు చేప (war fish)
2. థాయిలాండ్ యొక్క అధికారిక జాతీయ జంతువు పులి.
సరియైన సమాధానాన్ని ఎంపిక చేయండి.

A)1 మరియు 2 రెండూ సరియైనవి.
B)1 మరియు 2 రెండూ సరియైనవి కావు
C)1 మాత్రమే సరియైనది.
D)2 మాత్రమే సరియైనది.

View Answer
D)2 మాత్రమే సరియైనది.

Q)విజ్ఞాన శాస్త్రంలో మహిళలు, బాలికల అంతర్జాతీయ దినోత్సవానికి' సంబంధించి కింది వ్యాఖ్యను చదవండి.
1. ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 11నాడు జరుపుకుంటారు
2. U.N.D.P. వారు ఈ రోజుని ప్రకటించారు.
3. 2019 సంవత్సరపు థీమ్ గా 'మహిళలు, బాలికలకు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంలో విద్య' పై ఈ దినోత్సవం దృష్టి పెడుతుంది.
సరియైన వ్యాఖ్య(ల)ను ఎంపిక చేయండి.

A)1 మాత్రమే
B)2 మరియు 3 మాత్రమే
C)3 మాత్రమే
D)1 మరియు 2 మాత్రమే .

View Answer
C)3 మాత్రమే

Q)'సియోల్ శాంతి బహుమతి' (పీస్ ప్రైజ్) కి సంబంధించిన క్రింది వ్యాఖ్య(ల)ను చదవండి.
1. 2019 సియోల్ శాంతి బహుమతిని భారత ప్రధానమంత్రి నరేంద్రమోడికి ప్రదానం చేసారు.
2. భారత ప్రధానమంత్రికి బహుమతి కింద రెండు లక్షల డాలర్ల ($2,00,000) ద్రవ్యాన్ని బహూకరించారు.
సరియైన సమాధానాన్ని ఎంపిక చేయండి.

A)1 మరియు 2 రెండూ సరియైనవి.
B)1 మరియు 2 రెండూ సరియైనవి కావు
C)1 మాత్రమే సరియైనది.
D)2 మాత్రమే సరియైనది.

View Answer
B)1 మరియు 2 రెండూ సరియైనవి కావు

Q)అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) 2019లో, తమ శత వార్షికోత్సవ సన్నాహాలలో భాగంగా కింద పేర్కొన్న ఏ కార్యక్రమాలను 'శత వార్షిక చొరవలు' గా చేపట్టింది?
1. నిరుద్యోగ నిర్మూలనా చొరవ
2. పేదరిక నిర్మూలనా చొరవ
3. మహిళా అక్షరాస్యతా చొరవ
4. మహిళలు పనిచేయు ప్రదేశంలో చొరవ
5.పని యొక్క భవిష్యత్తు చౌరవ
సరియైన చారవలను ఎంపిక చేయండి.

A)1, 3 మరియు 4 మాత్రమే
B)2, 4 మరియు 5 మాత్రమే
C)1 మరియు 3 మాత్రమే
D)2 మరియు 5 మాత్రమే

View Answer
B)2, 4 మరియు 5 మాత్రమే

Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!