TSLPRB SI Preliminary Written Test 2022 Previous Paper in Telugu And English Questions With Answers

26. The averages of 3 different data D1, D2, D3 are 30, 40, 50 respectively. If the average of D1, and D2, together is 38 and that of D2, and DD3, together is 42, then the average of the three data D1, D2, and D3 together is

D1, D2, D3, అనే మూడు విభిన్న దత్తాంశాల సగటులు వరుసగా 30, 40, 50. D1, మరియు D2, ల సంయుక్త సగటు 38 మరియు D2, మరియు D3 ల సంయుక్త సగటు 42 అయితే D1 , D2, మరియు D3, లమూడింటికీ సగటు
(1) 44.53
(2) 42
(3) 43.12
(4) 40

View Answer
(4) 40

27. In a police battalion of 600 police, the average height is 150 cm. Later it is discovered that for x policemen heights are copied wrongly as 160 cm instead of 190 cm. By taking the Correct heights, the average is increased to 155 cm. Then x=

600 మంది పోలీసులు ఉన్న ఒక పోలీస్ బెటాలియన్ లోని వాళ్ళ సరాసరి ఎత్తు 150 సెం.మీ. తర్వాత, వారిలో X మంది పోలీస్ వారి ఎత్తులు 190 సెం. మీ. బదులుగా 160 సెం. మీ. గా వ్రాయబడినది అని కనుగొన్నారు. సరి అయిన ఎత్తులు తీసుకుంటే, వారి సరాసరి ఎత్తు 155 సెం.మీ. లకు పెరిగింది. అప్పుడు x =
(1) 120
(2) 100
(3) 180
(4) 150

View Answer
(2) 100

28. 14 men can do a work in 18 days. 15 women can do the same work in 24 days. If 14 men work for first 3 days and 10 women work after that for 3 days, then the ratio of the time taken by 7 men alone and the time taken by 5 women alone to complete the remaining work is

14 మంది పురుషులు ఒక పనిని 18 రోజులలో చేయగలరు. 15 మంది స్త్రీలు అదే పనిని 24 రోజులలో చేయగలరు. 14 మంది పురుషులు మొదటి 3 రోజులు పని చేసి, తదుపరి 3 రోజులు 10 మంది స్త్రీలు పని చేస్తే, మిగిలిన పనిని 7 మంది పురుషులు మాత్రమే పూర్తి చేసే కాలం, 5మంది స్త్రీలు మాత్రమే పూర్తి చేసే కాలముల నిష్పత్తి
(1) 2:3
(2) 3:4
(3) 1:3
(4) 1:2

View Answer
(4) 1:2

29. A alone can do a piece of work in 10 days and B alone can do the same work in 15 days. A and B agreed to complete the work for ₹30,000. With the help of C, they completed the work in 5 days. Then the amount to be paid to C is
(1) 1/3 of the amount to be paid to B.
(2) Equal to the amount to be paid to B.
(3) ½ of the amount to be paid to A.
(4) 1/3 of the amount to be paid to A.

ఒక పనిని A ఒక్కడే 10 రోజులలో చేయగలడు మరియు అదే పనిని B ఒక్కడే 15 రోజులలో చేయగలడు. A, Bలు 30,000 రూపాయలకు ఆ పనిని పూర్తి చేయడానికి అంగీకరించారు. Cసహాయంతో వారు ఆ పనిని 5 రోజులలో పూర్తి చేసారు. అయితే Cకి చెల్లించే మొత్తం …
(1) Bకి చెల్లించే మొత్తంలో 1/3 వ వంతు.
(2) Bకి చెల్లించే మొత్తానికి సమానం.
(3) Aకి చెల్లించే మొత్తంలో ½ వ వంతు.
(4) Aకి చెల్లించే మొత్తంలో 1/3 వ వంతు.

View Answer
(4) 1/3 of the amount to be paid to A.
(4) Aకి చెల్లించే మొత్తంలో 1/3 వ వంతు.

30. If 22½% increase of a number is 98, then 22½% decrease of that number is

ఒక సంఖ్యలో 22½% పెరుగుదల 98 అయితే, ఆ సంఖ్యలో 22½% తగ్గుదల
(1) 49
(2) 53
(3) 62
(4) 45

View Answer
(3) 62
Spread the love

Leave a Comment

Solve : *
4 × 23 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!