TSPSC Group 2 Paper 1 Previous Question Paper 2016 GENERAL STUDIES AND GENERAL ABILITIES Questions With Answers and Explanation in Telugu

86) తెలంగాణ సాంప్రదాయ వంటకం “ఉప్పుడు పిండి” దేనిని పోలి ఉంటుంది?

A) పొంగల్
B) కుడుములు
C) ఉప్మా
D) ఊతప్ప

View Answer
C) ఉప్మా

87) 2011వ జనాభా లెక్కల ప్రకారం కేరళ రాష్ట్రం తర్వాత అత్యధిక అక్షరాస్యత సాధించిన రాష్ట్రం ఏది?

A) ఢిల్లీ
B) త్రిపుర
C) లక్షద్వీప్
D) గోవా

View Answer
B) త్రిపుర

88) ‘గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్-2015”, భారతదేశానికి ఈ కింది అంశంలో అధిక స్థానాన్ని ఇచ్చింది?

A) అందుబాటులో ఆరోగ్యం
B) అందుబాటులో విద్య
C) పనిలో భాగస్వామ్యం
D) రాజకీయాల్లో భాగస్వామ్యం

View Answer
D) రాజకీయాల్లో భాగస్వామ్యం

89) క్రింద జాబితా-Aలో ఇచ్చిన వాటిని జాబితా – Bలో ఉన్న వాటితో జతపరచండి.

జాబితా-A జాబితా-B
a.బడ్జెట్పై చర్చించేందుకు, పాలనా విషయాలను ప్రశ్నించేందుకు శాసన సభ్యులకు హక్కు ఇవ్వబడింది 1.1909 చట్టం
b.మత వర్గాల ప్రయోజనాలకు ఎనలేని ప్రాధాన్యత ఇవ్వబడింది. 2.1919 చట్టం
c.రాష్ట్రాల్లో ద్వంద్వ ప్రభుత్వం ఏర్పాటు చేయబడింది. 3.1935 చట్టం
d.కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వం ఏర్పాటు చేయబడింది 4.భారత కౌన్సిళ్ళ చట్టం 1892

కోడులు:

A) a-4, b-1, c-2, d-3
B) a-3, b-4, c-1, d-2
C) a-1, b-3, c-4, d-2
D) a-2, b-3, c-1, d-4

View Answer
A) a-4, b-1, c-2, d-3

90) చనాఖా- కొరటా గ్రామాలు ఏ నదీ తీరంలో ఉన్నాయి?

A) ప్రాణహిత నది
B) మానేరు నది
C) పెన్ గంగా నది
D) గోదావరి నది

View Answer
C) పెన్ గంగా నది

Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!