TSSPDCL JLM Junior Lineman 15th Dec 2019 Exam Answer Key With Complete Explanation Previous Year Question Papers in Telugu

36. రెండు చుట్టలు ‘X’ మరియు ‘Y’ ఒక వలయములో వుంచినప్పుడు, ‘X’ చుట్టలో 2 ఆంపియర్ల కరెంట్ ను మారినప్పుడు, ‘Y’ చుట్టలో 0.4 వెబర్ల అయస్కాంత ప్రవాహం మార్పు చెందినది. ఈ క్రమంలో ఆ రెండు చుట్టల మద్యవున్న పరస్పర ప్రేరణ ఎంత ?
(A) 0.2 హెన్రీ
(B) 1.6 హెన్రీ
(C) 0.05 హెన్రీ
(D) 0.8 హెన్రీ

View Answer
(A) 0.2 హెన్రీ

37. ఒక మ్యాగ్నిటిక్ కోర్ మీద చాలా దగ్గరగా అనుసంధానమైన రెండు చుట్టల మధ్యవుండే అనుసంధాన గుణకము విలువ ఎంత ?
(A) Zero
(B) 0.5
(C) 1
(D) 0.6

View Answer
(C) 1

38. ఈ క్రింది వానిలో ఏది 3-ఫేజ్ ఆల్టర్ నేటరు యొక్క సామర్థ్యాన్ని (1) సూచించును ?
(A) \eta =\frac { Output }{ Output+Losses }

(B) \eta =\quad \frac { input }{ Output-Losses }

(C) \eta =\frac { Output-Losses }{ Output }

(D) \eta =\frac { Input }{ Output+Losses }

View Answer
(A) \eta =\frac { Output }{ Output+Losses }

39. ఒక సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫర్మ్ కు దాని ఫుల్ లోడ్ నందు ఎక్కువ నిరోధము కల్గిన లోడ ను అనుసంధానించినప్పుడు, దాని ఇన్‌పుట్ పవర్ ఫ్యాక్టర్ మరియు లోడ్ పవర్ ఫ్యాక్టర్ వరుసగా :
(A) ఎక్కువ ల్యాగింగ్ పవర్ ఫ్యాక్టర్ మరియు యూనిటీ పవర్ ఫ్యాక్టర్
(B) తక్కువ ల్యాగింగ్ పవర్ ఫ్యాక్టర్ మరియు యూనిటీ పవర్ ఫ్యాక్టర్
(C) యూనిటీ పవర్ ఫ్యాక్టర్ మరియు ఎక్కువ ల్యాగింగ్ పవర్ ఫ్యాక్టర్
(D) యూనిటీ పవర్ ఫ్యాక్టర్ మరియు తక్కువ ల్యాగింగ్ పవర్ ఫ్యాక్టర్

View Answer
(A) ఎక్కువ ల్యాగింగ్ పవర్ ఫ్యాక్టర్ మరియు యూనిటీ పవర్ ఫ్యాక్టర్

40. పవర్ ట్రాన్సఫార్మర్ కోర్‌ ను దేనితో తయారు చేస్తారు ?
(A) తక్కువ నిరోధకత్వము కల్గిన పలుచని పత్రీకరణలతో
(B) ఎక్కువ నిరోధకత్వము కల్గిన పలుచని పత్రీకరణలతో
(C) తక్కువ నిరోధకత్వము కల్గిన దశలసరి పత్రీకరణలతో
(D) ఎక్కువ నిరోధకత్వము కల్గిన దశలసరి పత్రీకరణలతో

View Answer
(B) ఎక్కువ నిరోధకత్వము కల్గిన పలుచని పత్రీకరణలతో
Spread the love

Leave a Comment

Solve : *
21 ⁄ 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!