UNO United Nations Organization GK Current Affairs General Studies Questions and Answers Practice Bits in Telugu

16. ప్రపంచ ఆహార మరియు వ్యవసాయ సంస్థ (FAO) ప్రధాన కార్యాలయం ఇచ్చట కలదు. (DSC – 2001)
1) నైరోబి
2) రోమ్
3) వియన్నా
4) పారిస్

View Answer

రోమ్

17. యూనివర్శిటీ ఫర్ పీస్ గల ప్రదేశం
1) కోస్టారికా
2) టోక్యో
3) నైరోబి
4) జెనీవా

View Answer

కోస్టారికా

18. పదవిలో ఉండగా మరణించిన ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్
1) డాగ్ హమర్ షీల్డ్
2) యుథాంట్
3) పెరజ్-డి-క్యులర్
4) ట్రిగ్వేలి

View Answer

డాగ్ హమర్ షీల్డ్

19. ఐక్యరాజ్య సమితి తొలి సెక్రటరీ జనరల్ (DSC – 2006)
1) దాగ్ హమర్ షీల్డ్
2) ట్రిగ్వేలి
3) యుథాంట్
4) కుర్డ్ వాలీమ్

View Answer

ట్రిగ్వేలి

20. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ బాన్-కీ-మూన్ ఏ దేశస్థుడు.
1) దక్షిణ కొరియా
2) జపాన్
3) మయన్మార్
4) చైనా

View Answer

దక్షిణ కొరియా
Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!