10th Class Telugu Paper 2 Chapter wise Important bit bank Bits

2. వ్యాస వాజ్మయం – ఇది ఏ సమాసం ? ( )
A) షష్ఠీ తత్పురుష
B) రూపక
C) తృతీయా తత్పురుష
D) చతుర్డీ తత్పురుష

View Answer
A) షష్ఠీ తత్పురుష

3. తీయని తెలుగు (దీనికి విగ్రహవాక్యం ) ( )
A) తీయనంత తెలుగు
B) తీయనైన తెలుగు
C) తీయనివంటి తెలుగు
D) ఏవీకావు

View Answer
B) తీయనైన తెలుగు

4. బాల్యమిత్రులు (దీనికి విగ్రహవాక్యం) ( )
A) బాల్యంతో మిత్రులు
B) బాల్యంకు మిత్రులు
C) బాల్యం నందు మిత్రులు
D) ఏవీకాదు

View Answer
C) బాల్యం నందు మిత్రులు

5. బిల్టణ మహాకవి (దీనికి విగ్రహవాక్యం ) ( )
A) బిల్హణుడు అనే పేరు గల మహాకవి
B) బిల్హణుడు వంటి మహాకవి
C) మహాకవియైన బిల్హణుడు
D) ఏవీకావు

View Answer
A) బిల్హణుడు అనే పేరు గల మహాకవి

3. గణవిభజన

1. ‘స-భ-ర-న-మ-య-వ’ గణాలు ఏ పద్యపాదానికి చెందినవి ? ( )
A) ఉత్పలమాల
B) మత్తేభం
C) శార్దూలం
D) చంపకమాల

View Answer
B) మత్తేభం
Spread the love

Leave a Comment

Solve : *
3 + 15 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!