10th Class Telugu Paper 2 Chapter wise Important bit bank Bits

5. ఆమె ముఖం చంద్రబింబంలా మనోహరంగా ఉంది. పై వాక్యంలో ఏ అలంకారం దాగి ఉంది ? ( )
A) ఉత్ప్రేక్ష
B) రూపకం
C) లాటానుప్రాసం
D) ఉపమాలంకారం

View Answer
A) ఉత్ప్రేక్ష

6. అర్థ భేదంతో కూడిన హల్లుల జంట వెంటవెంటనే ప్రయోగించడం – ఇది ఏ అలంకార లక్షణం ?
A) యమకం
B) ఛేకానుప్రాసం
C) లాటానుప్రాసం
D) ముక్తపదగ్రస్తం

View Answer
C) లాటానుప్రాసం

7. తన దేహాత్మల నెత్తెఱంగున సదాతానట్లు ప్రేమించి – ఇందులోని అలంకారం గుర్తించండి.
A) లాటానుప్రాసం
B) యమకం ‘
C) వృత్త్యనుప్రాసం
D) అంత్యానుప్రాసం

View Answer
C) వృత్త్యనుప్రాసం

8. ఒకే హల్లు పలుమార్లు ఆవృత్తమైతే, అది ఇందులోని ఏ అలంకారం
A) లాటానుప్రాసం
B) యమకం
C) వృత్త్యనుప్రాసం
D) అంత్యానుప్రాసం

View Answer
C) వృత్త్యనుప్రాసం

9. నీ విమల మేచకరూపసుధారసంబు – ఇందులోని అలంకారం గుర్తించండి.
A) ఉపమాలంకారం
B) రూపకాలంకారం
C) స్వభావోక్తి
D) అతిశయోక్తి

View Answer
B) రూపకాలంకారం
Spread the love

Leave a Comment

Solve : *
25 + 27 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!