10th Class Telugu Paper 2 Chapter wise Important bit bank Bits

3. ఒక పద్యపాదంగాని, వాక్యం గానీ ఏ పదంతో పూర్తవుతుందో అదే పదంతో తర్వాత పాదంగానీ, వాక్యం గానీ మొదలయితే దాన్ని ఏ అలంకారమంటారు ?
A) లాటానుప్రాస
B) యమకం
C) ముక్తపదగ్రస్తం
D) ఉపమ

View Answer
C) ముక్తపదగ్రస్తం

4. “కమలాక్షు నర్చించు కరములు కరములు” ఈ ఉదాహరణ ఏ అలంకారం ?
A) యమకం
B) ఉపము
C) రూపకం
D) లాటానుప్రాస

View Answer
D) లాటానుప్రాస

5. వాక్య పరిజ్ఞానం

1. ‘దయచేసి ఆ పని పూర్తి చేయండి’ — ఇది ఏ వాక్యం ?
A) విధ్యర్థక వాక్యం
B) ప్రార్ధనార్థక వాక్యం
C) సంభావనార్థక వాక్యం
D) ప్రశ్నార్థక వాక్యం

View Answer
B) ప్రార్ధనార్థక వాక్యం

2. “వర్తమాన కాల అసమాపక క్రియనే” మంటారు ?
A) విధ్యర్థకం
B) శత్రర్థకం
C) చేదర్థకం
D) నిషేధాకం

View Answer
B) శత్రర్థకం

3. “పాఠం చదివినప్పటికీ రాలేదు” ఇది ఏ వాక్యం ? ( )
A) క్వార్ధము
B) చేదర్థకం
C) అప్యర్థకం
D) విధ్యర్థకం

View Answer
C) అప్యర్థకం
Spread the love

Leave a Comment

Solve : *
30 − 21 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!