10th Class Telugu Paper 2 Chapter wise Important bit bank Bits

10th Class Telugu(తెలుగు) Chapter wise Important bit bank Bits in Telugu For Paper 2
10th Class Telugu Chapter wise Important bit bank Bits in Telugu Online Mock Test. 10th Class Telugu Chapter wise bit bank for Tenth Class (English/Telugu Medium students) Syllabus for tenth class Telugu.


,
,
,
,
,
,
,
,
,
,

and 10th Class Telugu Important Bits for English/Telugu Medium Students. This study material will useful a lot for all students. This study material contains chapter wise important bits for 10th class students as well as all competitive exams like POLYCET, APRJC GURUKULAM, DEECET, TET, TRT. These questions are very important objective multiple choice questions for 10th Class General Studies Public Examinations in Telangana, Andhra Pradesh.

బహుళైచ్ఛిక ప్రశ్నలు – క్రింది వానికి సరైన సమాధానములను గుర్తించి బ్రాకెట్లలో వ్రాయండి.

భాషాంశాలు (వ్యాకరణం) –
1. దానశీలము
PAPER-II : PART- B

1. సంధులు

1. తెలుగులో నిత్యసంధి ఏది ? ( )
A) ఉత్వసంధి
B) గుణసంధి
C) అత్వసంధి
D) త్రికసంధి

View Answer
A) ఉత్వసంధి

2. లేదనక వచ్చాడు. గీత గీసిన పదం విడదీస్తే ? ( )
A) లేది + అనక
B) లేదో + అనక
C) లేదు + అనక
D) లేదృ + అనక

View Answer
C) లేదు + అనక

3. ఈ క్రింది వానిలో సంస్కృత సంధి ఏది ? ( )
A) ఉత్వసంధి
B) త్రికసంధి
C) టుగాగమసంధి
D) గుణసంధి

View Answer
D) గుణసంధి

4. ఇ, ఉ, ఋ లకు య, వ, రలు ఆదేశంగా వచ్చే సంధి ? ( )
A) యణాదేశసంధి
B) అత్వసంధి
C) గుణసంధి
D) ఇత్వసంధి

View Answer
A) యణాదేశసంధి

5. క్రింది వానిలో విసర్గసంధికి ఉదాహరణను గుర్తించండి. ( )
A) అత్తటి
B) దుష్కర్మ
C) నగుమోము
D) అనియిట్లు

View Answer
B) దుష్కర్మ
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
12 ⁄ 6 =