10th Class Telugu Paper 2 Chapter wise Important bit bank Bits

11. ద్విగు సమాసానికి ఉదాహరణ
A) నాలుగు కుర్చీలు
B) భిక్షా గృహాలు
C) రాజభవనాలు
D) అస్త్రశస్త్రములు

View Answer
A) నాలుగు కుర్చీలు

12. “భోగము నందు లాలసత్వం గలవారు.” – విగ్రహవాక్యానికి సరియైన సమాసము పేరు
A) సప్తమీ తత్పురుష సమాసము
B) బహువ్రీహి సమాసము
C) అవ్యయీభావ సమాసము
D) సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము

View Answer
B) బహువ్రీహి సమాసము

13. నిర్మాణము కొఱకు పథకములు వేసిరి – గీత గీసిన ప్రత్యయము ఏ విభక్తికి సంబంధించినది ? ( )
A) తృతీయా విభక్తి
B) సప్తమీ విభక్తి
C) చతుర్డీ విభక్తి
D) షష్ఠీ విభక్తి

View Answer
C) చతుర్డీ విభక్తి

14. కింది వానిలో ద్విగు సమాసమునకు ఉదాహరణ కానిది ( )
A) ముజ్జగములు
B) వేయిస్తంభాలు
C) 300 సంవత్సరాలు
D) ముక్కంటి

View Answer
B) వేయిస్తంభాలు

3. గణవిభజన

1. UIU – ఇది ఏ గణము ?
A) రగణం
B) భగణం
C) జగణం
D) తగణం

View Answer
A) రగణం
Spread the love

Leave a Comment

Solve : *
6 ⁄ 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!