TS TET Paper 2 Language 1 Telugu Pedagogy – Previous Year Questions & Answers (2 Jan 2025 Shift 1)
This post presents the official TS TET Paper 2 Language 1 Telugu Pedagogy question paper with answers for the Social Science exam held on 2nd January 2025 (Shift 1). The questions are taken from the official TET question paper and strictly follow the latest TS TET syllabus and Pedagogy guidelines. The Telugu Pedagogy section focuses on language teaching objectives, classroom strategies, assessment techniques, learner-centred approaches, and language skill development for Classes VI to VIII. Practising these TS TET Telugu Pedagogy previous year questions and answers helps candidates understand the exact exam pattern and improve teaching aptitude for future TET exams.
TS TET PAPER 2
Social Science
(2 Jan 2025 Shift 1)
Previous Papers
Language 1 Telugu Pedagogy
55) కింది వాటిలో సృజనాత్మక విలువలను పెంపొందించేవి
A) చూసిరాత
B) అనుకరణ
C) కళలు
D) అభ్యాసం
View Answer
C) కళలు
56) “భావ వినిమయంలో తమ భావాలను, ఉద్వేగాలను, కోరికలను స్వతహాగా వెలువడిన సంకేతాల ద్వారా వ్యక్తం చేయడానికి రూపొందించుకొన్న సాధనం భాష”, అని నిర్వచించిన భాషావేత్త
A) స్టర్ట్వర్ట్
B) రామచంద్రవర్మ
C) హాకెట్
D) సెఫైర్
View Answer
D) సెఫైర్
57) సాహితీ ప్రక్రియలను, ఒక రూపం నుండి మరొక రూపంలోకి – ఉదా: కథను గేయంగా, కథను సంభాషణలుగా మార్చడం, 9, 10 తరగతుల విద్యార్థులు సాధించవలసిన ఈ అభ్యసన సామర్థ్యం
A) సృజనాత్మక వ్యక్తీకరణ
B) పదజాలం
C) ప్రశంసా పూర్వక సున్నితత్వం
D) స్వీయ రచన
View Answer
A) సృజనాత్మక వ్యక్తీకరణ
58) విద్యార్థుల దృష్టిని ప్రస్తుతాంశంవైపు మళ్ళించడానికి, వారికి ప్రస్తుత బోధనాంశం గురించి ఆసక్తి, అభిరుచి కలిగించడానికి, ఉపాధ్యాయుడు బోధనలో చేపట్టే చర్య, ఈ సోపానం కిందకు వస్తుంది.
A) ప్రదర్శనము
B) ప్రవేశము
C) ఇంటిపని
D) పునర్విమర్శ
View Answer
B) ప్రవేశము
59) ‘ఛేదించినపుడు పుష్పసౌందర్యం ఎలాగైతే అదృశ్యమయి పోతుందో, అలాగే సాహిత్య పుష్పముల విషయంలో కూడాను’ – అనే తలంపును సార్థకం చేస్తూ నిర్వహింపబడే ఉత్తమ పద్య బోధన పద్ధతి
MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions. About Us | Contact Us | Privacy Polocy