![]()
TET Mathematics Pedagogy Paper 2 – Previous Paper with Solutions (11 Jan 2025 Shift 2)
This post provides the official TET Mathematics Pedagogy Paper 2 question paper with solutions for the Mathematics and Science exam held on 11th January 2025 (Shift 2). The questions are taken from the official previous paper and strictly follow the latest TET syllabus and pedagogy framework. The Mathematics Pedagogy section focuses on teaching–learning strategies, learner-centred approaches, problem-solving methods, assessment techniques, and classroom practices for Classes VI to VIII. Practising these TET Mathematics Pedagogy previous questions with solutions helps candidates understand exam expectations and strengthen teaching competence for future TET exams.
| ←TET Paper 2 | TET Mock Test→ |
TS TET PAPER 2
Mathematics and Science
(11th Jan 2025 Shift 2)
Previous Papers
Mathematics Pedagogy
‘ఒక సామాన్య గృహిణి నిత్య గృహావసరాల కోసం తమ ఆదాయానికి తగిన విధంగా వస్తువుల ధరలను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ ను తయారు చేయును.’ అనే వాక్యం, గణితం యొక్క ఈ సహసంబంధాన్ని తెలుపుతుంది:
కింది వాటిలో గణిత బోధనకు తగిన పద్ధతిని ఎంచుకోవడానికి గణిత ఉపాధ్యాయుడు ఆధారపడే అంశాలను గుర్తించండి:
(A)The intelligence level of the students in the class
తరగతిలోని విద్యార్థుల ప్రజ్ఞా స్థాయి
(B)Available resources
అందుబాటులో ఉండే వనరులు
(C)His/her professional qualifications
అతని/ఆమె వృత్తిపరమైన విద్యార్హతలు
(D)Topic to be taught
బోధించ వలసిన శీర్షిక
Choose the correct answer:
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
‘తార్కిక వాదనలను పరిశీలించడం’ అనునది ఈ విద్యా ప్రమాణానికి సంబంధించిన అభ్యసన సూచిక:
గణిత ఉపాధ్యాయుని వృత్తిపరమైన లక్షణాలకు సంబంధించిన క్రింది వ్యాఖ్యలను చదవండి:
(A)Must have the mastery over the content in mathematics and good teaching skills.
గణిత విషయంలో ప్రావీణ్యం మరియు మంచి బోధనా నైపుణ్యాలు కలిగి ఉండాలి.
(B)Should focus only on rote memorization of formulas or procedures.
సూత్రాలు లేదా విధానాలను గుర్తుంచుకోవడంపై మాత్రమే దృష్టి పెట్టాలి.
Choose the correct answer:
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
విద్యార్థులలోని ప్రతిభను పరీక్షించి, వెలికి తీయడానికి అత్యంత సమర్థవంతమైన గణితాభ్యాసన వనరు:
కింది వాటిలో యూనిట్, పీరియడ్ పథకాల రూపకల్పనలో ఆవశ్యక అంశం కానిది:
| ←TET Paper 2 | TET Mock Test→ |