TET Science Paper 2 Previous Questions with Solutions – 11 Jan 2025 Shift 2

Loading

TET Science Paper 2 – Previous Paper with Solutions (11 Jan 2025 Shift 2)

This post provides the official TET Science Paper 2 question paper with solutions for the Mathematics and Science examination conducted on 11th January 2025 (Shift 2). The questions are taken from the official previous year paper and strictly follow the latest TET syllabus and exam pattern. The Science section includes topics from Physical Science and Biological Science, focusing on conceptual understanding, application-based learning, and pedagogy relevant to Classes VI to VIII. Practising these TET Science Paper 2 previous questions with solutions helps candidates understand the exam standard and prepare effectively for upcoming TET examinations.

←TET Paper 2 TET Mock Test→


TS TET PAPER 2
Mathematics and Science
(11th Jan 2025 Shift 2)
Previous Papers
Science

121) Assume that Raju has an area of 225cm2 on his head. The force due to the air in a column of atmospheric height is nearly equal to the force of gravity on an object of mass 225 kg. Then the approximate pressure exerted on Raju’s head by the atmosphere is (take g=10 m/s2 ):
రాజు తలపై 225సెం.మీ.2 వైశాల్యం ఉందని భావించండి. రాజు తలపై గల వాతావరణం ఎత్తు కలిగిన గాలి స్థంభంలో ఉన్న గాలి కారణంగా రాజు తలపై కలిగే బలం, 225 కిలోల ద్రవ్యరాశి గల వస్తువుపై ఉన్న గురుత్వాకర్షణ బలానికి దాదాపుగా సమానం. అప్పుడు రాజు తలపై వాతావరణం కలిగించే పీడనం దాదాపుగా (g=10 మీ/సె2 గా తీసుకోండి):

A) 100 Pa
100 పాస్కల్

B) 1000 Pa
1000 పాస్కల్

C) 10,000 Pa
10,000 పాస్కల్

D) 1,00,000 Pa
1,00,000 పాస్కల్

View Answer

D) 1,00,000 Pa
1,00,000 పాస్కల్
122) The Cassiopeia constellation is visible from Telangana during this season
ఈ కాలంలో తెలంగాణ నుండి శర్మిష్ట రాశి కనిపిస్తుంది.

A) Summer
వేసవికాలం

B) Rainy season
వర్షాకాలం

C) Winter
శీతాకాలం

D) Greeshma
గ్రీష్మ ఋతువు

View Answer

C) Winter
శీతాకాలం
123) Consider the following two statements about lenses placed in contact:
ఒకదానికొకటి స్పర్శలో ఉంచబడిన కటకాల గురించి క్రింది రెండు వ్యాఖ్యలను పరిగణించండి:
Statement I : The resultant power of the lenses placed in contact is given by the algebraic sum of the individual powers.
వ్యాఖ్య I : ఒకదానికొకటి స్పర్శలో ఉంచబడిన కటకాల ఫలిత సామర్థ్యం వాటి విడి సామర్థ్యాల బీజీయ మొత్తానికి సమానం.
Statement II : The resultant focal length of the lenses placed in contact is given by the algebraic sum of the individual focal lengths.
వ్యాఖ్య II : ఒకదానికొకటి స్పర్శలో ఉంచబడిన కటకాల ఫలిత నాభ్యాంతరం, వాటి విడి నాభ్యాంతరాల బీజీయ మొత్తానికి సమానం.
Choose the correct answer
సరైన సమాధానాన్ని ఎంచుకోండి

A) Statement I is true; Statement II is false.
వ్యాఖ్య I సత్యం; వ్యాఖ్య II అసత్యం.

B) Statement I is false; Statement II is true.
వ్యాఖ్య I అసత్యం; వ్యాఖ్య II సత్యం.

C) Both Statement I and Statement II are true.
వ్యాఖ్య I మరియు వ్యాఖ్య II రెండూ సత్యం.

D) Both Statement I and Statement II are false.
వ్యాఖ్య I మరియు వ్యాఖ్య II రెండూ అసత్యం.

View Answer

A) Statement I is true; Statement II is false.
వ్యాఖ్య I సత్యం; వ్యాఖ్య II అసత్యం.
124) Ramesh, an 8th class student, is trying to produce sound but is unable to do so.
The most appropriate reason could be:
8వ తరగతి చదువుతున్న రమేష్ ధ్వనిని ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు కానీ చేయలేకపోతున్నాడు. కింది వాటిలో అత్యంత సముచితం కాగల కారణం

A) The object is kept in water, which prevents sound production.
వస్తువు నీటిలో ఉంచబడింది. నీరు ధ్వని ఉత్పత్తిని నిరోధిస్తుంది.

B) The object is not vibrating.
వస్తువు కంపించడం లేదు.

C) Sound can only be produced by objects moving at high speeds.
వస్తువు అధిక వేగంతో కదులుతున్నప్పుడు మాత్రమే ధ్వని ఉత్పత్తి అవుతుంది.

D) Sound can travel through a vacuum.
ధ్వని శూన్యం గుండా ప్రయాణించగలదు.

View Answer

B) The object is not vibrating.
వస్తువు కంపించడం లేదు.
125) In view of the value of ‘specific heat of Ice’, choose the correct answer
‘మంచు యొక్క విశిష్టోష్ణం’ విలువ దృష్ట్యా, సరైన సమాధానాన్ని ఎంచుకోండి
(A)In SI System of units-2100 J/kg-K
SI పద్ధతిలో – 2100 J/kg-K
(B)In CGS system of units-0.50 cal/g-°C
CGS పద్ధతిలో -0.50 cal/ g – °C

A) Both A and B are true
A మరియు B రెండూ సత్యం

B) Both A and B are false
A మరియు B రెండూ అసత్యం

C) A is true; B is false
A సత్యం; B అసత్యం

D) A is false; B is true
A అసత్యం, B సత్యం

View Answer

A) Both A and B are true
A మరియు B రెండూ సత్యం
126) A scenario that is most likely to produce the least amount of friction
అతి తక్కువ మొత్తంలో ఘర్షణను ఉత్పత్తి చేసే అవకాశం ఉన్న సందర్భం

A) A rubber tire skidding on ice.
రబ్బరు టైర్ మంచు మీద జారుతున్నప్పుడు.

B) A heavy box sliding across a rough concrete floor.
గరుకైన కాంక్రీట్ గచ్చుపై భారీ పెట్టె జారిపోతున్నప్పుడు.

C) A smooth metal ball rolling on a steel surface.
ఉక్కు ఉపరితలంపై ఒక మృదువైన లోహపు బంతి దొర్లుతున్నప్పుడు.

D) A stationary object on a rough surface before it begins to move.
గరుకు ఉపరితలంపై స్థిరంగా ఉన్న వస్తువు కదలడం ప్రారంభించే ముందు.

View Answer

C) A smooth metal ball rolling on a steel surface.
ఉక్కు ఉపరితలంపై ఒక మృదువైన లోహపు బంతి దొర్లుతున్నప్పుడు.
127) Calculate the force (in Newtons) acting on a current – carrying wire in a magnetic field, where the magnetic field strength is 0.5 T, the current is 2 A, the length of the wire is 1 m, and the angle between the direction of current and magnetic field is 45°
అయస్కాంత క్షేత్ర బలం 0.5 T, విద్యుత్ ప్రవాహం 2 A, తీగ యొక్క పొడవు 1 మీ. మరియు విద్యుత్ ప్రవాహ దిశ, అయస్కాంత క్షేత్ర దిశల మధ్య కోణం 45° అయితే అయస్కాంత క్షేత్రంలో ఉన్న విద్యుత్ వాహక తీగపై పనిచేసే బలాన్ని లెక్కించండి. (న్యూటన్ లలో)

A) \frac{1}{2}

B) \frac{1}{\sqrt{2}}

C) 1

D) \frac{\sqrt{3}}{2}

View Answer

B) \frac{1}{\sqrt{2}}
128) For an electric iron that consumes 1 kW of electrical power when operated at 220 V, which of the following fuse ratings is most desirable?
220 V పొటెన్షియల్ భేదం వద్ద 1 kW విద్యుత్ శక్తిని వినియోగించుకునే ఇస్త్రీ పెట్టె వాడుతున్నప్పుడు ఈ క్రింది ఫ్యూజ్ రేటింగ్లలో అత్యంత వాంఛనీయం ఏది?

A) 1 A

B) 2 A

C) 3 A

D) 5 A

View Answer

D) 5 A
129) Full form of PCRA is
PCRA యొక్క పూర్తి రూపం

A) Petroleum Conservation Research Association
పెట్రోలియం కన్జర్వేషన్ రీసెర్చ్ అసోసియేషన్

B) Petroleum Consumable Research Association
పెట్రోలియం కన్సూమబుల్ రీసెర్చ్ అసోసియేషన్

C) Pure Chemistry Research Association
ప్యూర్ కెమిస్ట్రీ రీసెర్చ్ అసోసియేషన్

D) Physics and Chemistry Royal Association
ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ రాయల్ అసోసియేషన్

View Answer

A) Petroleum Conservation Research Association
పెట్రోలియం కన్జర్వేషన్ రీసెర్చ్ అసోసియేషన్
130) The chemical reaction used in black and white photography from the following
కింది వాటిలో నలుపు-తెలుపు ఫోటోగ్రఫీలో ఉపయోగించబడే రసాయన చర్య

A) Oxidation of silver halides to silver oxide in the dark.
చీకటిలో సిల్వర్ హాలైడ్ లు సిల్వర్ ఆక్సెడ్గా ఆక్సీకరణం చెందడం.

B) Reduction of silver halides to metallic silver in the presence of light.
సిల్వర్ హాలైడ్ లు కాంతి సమక్షంలో సిల్వర్ లోహంగా క్షయకరణం చెందడం.

C) Decomposition of hydrogen peroxide into oxygen and water.
హైడ్రోజన్ పెరాక్సైడ్ ఆక్సిజన్ మరియు నీరుగా వియోగం చెందడం.

D) Reduction of hydrogen ions to form hydrogen gas.
హైడ్రోజన్ అయాన్ లు క్షయకరణం చెంది హైడ్రోజన్ వాయువు ఏర్పడడం.

View Answer

B) Reduction of silver halides to metallic silver in the presence of light.
సిల్వర్ హాలైడ్ లు కాంతి సమక్షంలో సిల్వర్ లోహంగా క్షయకరణం చెందడం.
Your Score: 0 / 0
←TET Paper 2 TET Mock Test→
Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!