![]()
TET Mathematics Paper 2 – Previous Paper with Solutions (11 Jan 2025 Shift 2)
This post provides the official TET Mathematics Paper 2 question paper with solutions for the Mathematics and Science exam conducted on 11th January 2025 (Shift 2). The questions are taken from the official previous year paper and follow the latest TET syllabus and exam pattern. The Mathematics section covers important topics such as number system, algebra, geometry, mensuration, and data handling, focusing on conceptual clarity and application skills for Classes VI to VIII. Practising these TET Mathematics Paper 2 previous questions with solutions helps candidates understand the exam standard and improve performance in upcoming TET examinations.
| ←TET Paper 2 | TET Mock Test→ |
TS TET PAPER 2
Mathematics and Science
(11th Jan 2025 Shift 2)
Previous Papers
Mathematics Content
సంకలన తత్సమాంశం కలిగి వుండని సంఖ్యా సమితులను గుర్తించండి.
(A)Natural numbers
సహజ సంఖ్యలు
(B)Integers
పూర్ణ సంఖ్యలు
(C)Rational numbers
అకరణీయ సంఖ్యలు
(D)Whole numbers
పూర్ణాంకాలు
Choose the correct answer.
సరైన సమాధానాన్ని గుర్తించండి.
మూడు నాణేలను ఒకేసారి 25 సార్లు ఎగురవేసారు. ప్రతిసారి పడిన బొమ్మల సంఖ్య క్రింది విధంగా నమోదు చేయబడింది:
| 2 | 0 | 3 | 0 | 1 |
| 2 | 3 | 3 | 1 | 1 |
| 2 | 3 | 2 | 1 | 1 |
| 0 | 1 | 2 | 3 | 2 |
| 2 | 1 | 1 | 3 | 3 |
Then the probability of occurrence of heads as 2 or less than 2 is
2 లేదా 2 కంటే తక్కువసార్లు పడిన బొమ్మల సంభావ్యత
(use √3 = 1.73)
150 అడుగుల వెడల్పైన రహదారికి ఇరువైపులా రెండు స్తంభాలు ఎదురు ఎదురుగా ఉన్నాయి. ఒక స్తంభం ఎత్తు మరో స్తంభం ఎత్తు కంటే 12 మీటర్లు ఎక్కువ. స్తంభాల మధ్య రహదారిపై ఒక బిందువు నుండి వాటి పై భాగాలను పరిశీలించిన ఎత్తైన స్తంభం 60° మరియు ఇతర స్తంభం 30° ఊర్ధ్వ కోణం చేస్తున్నాయి. ఎత్తైన స్తంభ పాదం నుండి రహదారిపై ఉన్న బిందువు మధ్య దూరం (అడుగులలో)
( √3 = 1.73 గా ఉపయోగించండి).
(Use
ఒక తీగ 21సెం.మీ. వ్యాసార్థం గల వృత్తాకారంలో మలిచి ఉంది. ఆ తీగ దీర్ఘచతురస్రాకారంగా తయారు చేయబడింది. ఆ విధంగా ఏర్పడిన దీర్ఘచతురస్రం యొక్క పొడవు మరియు వెడల్పులు 2 : 1 నిష్పత్తిలో ఉన్నాయి, అయితే దీర్ఘచతురస్రం యొక్క వెడల్పు (సెం.మీ.లలో) (
ఇద్దరు సైక్లిస్టులు వరుసగా ఒకే దూరాన్ని గంటకు 15 కి.మీ. మరియు గంటకు 24 కి.మీ. వేగంతో ప్రయాణం చేయగలరు. ఒకరు, మరొకరికంటే 12 నిమిషాలు ఎక్కువ సమయాన్ని ప్రయాణించడానికి తీసుకుంటే, వారు ప్రయాణించిన దూరం (కి.మీ.లలో)
క్రింది వాటి నుండి పరిమిత సమితులను గుర్తించండి.
(A){x : x is an odd number that leaves remainder zero when divided by 2}
{x : X అనేది ఒక బేసి సంఖ్య, 2తో భాగించినప్పుడు శేషం సున్నా వస్తుంది}
(B){x : x is a prime factor of 25}
{x : X అనేది 25 యొక్క ప్రధాన కారణాంకం }
(C){x : x is an even natural number and less than 100 }
{x : X అనేది ఒక సరి సహజ సంఖ్య మరియు 100 కంటే తక్కువ }
Choose the correct answer.
సరైన సమాధానాన్ని గుర్తించండి.
మొదటి సమూహంలోని వ్యక్తుల సగటు ఎత్తు 141 సెం.మీ. మరియు రెండవ సమూహంలోని వ్యక్తుల సగటు ఎత్తు 129 సెం.మీ. రెండు సమూహాలలోని వ్యక్తుల సగటు ఎత్తు 136 సెం.మీ. అయితే, మొదటి సమూహం మరియు రెండవ సమూహంలోని వ్యక్తుల సంఖ్య యొక్క నిష్పత్తి వరుసగా
ఒక సమద్విబాహు త్రిభుజం యొక్క భూమి 16సెం.మీ. మరియు దాని సమాన భుజాల మొత్తం 34 సెం.మీ. అయితే, దాని వైశాల్యం (చ.సెం.మీ. లలో)
| ←TET Paper 2 | TET Mock Test→ |