TET Paper 1 Model Question Paper With Answer Key Download Free

TET Paper 1 Model Question Paper With Answer Key Download Free

These TET Paper 1 Model Question Paper With Answer Key are very important objective multiple choice questions for TET & TRT in Telangana, Andhra Pradesh based on D.Ed, B.Ed books. This TET Paper 1 Model Question Paper With Answer Key is very useful for students to get good score in TET, TRT examination.


TET
Paper 1
Model Question Paper With Answer Key

TET PAPER 1 MODEL QUESTION PAPER


PART-1
Child Development and Pedagogy
శిశు వికాసం & పెడగాజి

1. క్రింది వాటిలో సరియైన ప్రవచనం
a) వికాసం స్వల్పకాలిక ప్రక్రియ
b) వికాసంలో వైయుక్తిక బేధాలుండవు
c) వికాసం అన్ని అభివృద్ధి దశల్లో ఒకే విధంగా ఉండదు
d) వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము

View Answer

c) వికాసం అన్ని అభివృద్ధి దశల్లో ఒకే విధంగా ఉండదు

2. పియజే ప్రకారం పిల్లలు వస్తుస్తిరత్వ భావన నేర్చుకొనే దశ
a) ఇంద్రియ చాలక దశ
b) పూర్వ ప్రచాలక దశ
c) మూర్త ప్రచాలక దశ
d) అమూర్త ప్రచాలక దశ

View Answer

a) ఇంద్రియ చాలక దశ

3. క్రింది వానిలో పూర్వ ముఠా దశ
a) శైశవ దశ
b) కౌమార దశ
c) పూర్వ బాల్య దశ
d) ఉత్తర బాల్య దశ

View Answer

c) పూర్వ బాల్య దశ

4 . బండురా సాంఘిక అభ్యాసన ప్రక్రియలో ని అంశాలకు సంబంధించనిది
a) నిబంధనం
b) అవధానము
c) పునర్బలనం
d) ధారణ

View Answer

a) నిబంధనం

5 . డిఫరెన్షియల్ ఆప్టిట్యుడ్ టెస్ట్ లోని ఉపపరీక్షల సంఖ్య
a) 2
b) 4
c) 6
d) 8

View Answer

d) 8

Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!