TSPSC Group 2 Paper 4 Previous Question Paper 2016 Telangana Movement And State Formation Questions With Answers and Explanation

TSPSC Group 2 Paper 4 Previous Question Paper 2016 Telangana Movement And State Formation Questions With Answers and Explanation.

Telangana State Public Service Commission (TSPSC) Group 2 Paper 4 Previous Question Paper 2016 Telangana Movement And State Formation help the students to crack the TSPSC exams Group 1, 2, 3, 4. This Previous Paper can help to get jobs like Group 2 jobs in various departments recruited in Telangana. These Previous Paper can give you the confidence and lower your mistakes. These tests will prepare according to TSPSC syllabus and Pattern.
TSPSC Practice free Telangana State Public Service Commission Previous Papers. Available in English and Telugu languages.



TSPSC
Group 2 Paper 4
Telangana Movement And State Formation
Previous Paper
2016

1) తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సందర్భంగా కేసీఆర్ తో కలిసి పనిచేసిన బీజేపీ పార్లమెంట్ సభ్యులు?

A) సి.హెచ్. విద్యాసాగర్ రావు
B) బండారు దత్తాత్రేయ
C) ఎ. నరేంద్ర
D) బంగారు లక్ష్మణ్

View Answer
C) ఎ. నరేంద్ర

2) నిజాం కాలేజి యొక్క వ్యవస్థాపక ప్రిన్సిపాల్ ఎవరు?

A) ముల్లా అబ్దుల్ ఖయ్యూం
B) అఘోరనాథ్ ఛటోపాధ్యాయ
C) హెచ్.కె. శేర్వాణి
D) నికొలాయి రోరిచ్

View Answer
B) అఘోరనాథ్ ఛటోపాధ్యాయ

3) తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎన్.డి.ఎ. భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటుందని 2004 ఎన్నికల సమయంలో పేర్కొన్న బీజేపీ నాయకుడు ఎవరు?

A) ఎల్.కె.అద్వాని
B) ప్రమోద్ మహాజన్
C) సుష్మాస్వరాజ్
D) ఎ.బి. వాజ్ పేయీ

View Answer
A) ఎల్.కె.అద్వాని

4) ‘నక్సలైట్’ అనే పదం మూలం ఏది?

A) స్వాతంత్య్రం అని అర్థం వచ్చే ఒక బెంగాలీ పదం
B) పశ్చిమబెంగాల్ లోని ఒక గ్రామం పేరు
C) ఆ సంస్థ స్థాపకుడి పేరులో ఒక పదం
D) విప్లవం అని అర్థం వచ్చే ఒక బెంగాలీ పదం

View Answer
B) పశ్చిమబెంగాల్ లోని ఒక గ్రామం పేరు

5) ముల్కీ నిబంధనలను చివరిగా సరైనవని 3 అక్టోబర్, 1972న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పును ఇచ్చినప్పుడు, ఏ కేసులో ఆ తీర్పు ఇచ్చారు?

A) ఎ.వి.ఎస్. నరసింహారావు Vs.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
B) పి.లక్ష్మణ్ రావ్Vs.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
C) కె. రామకృష్ణారెడ్డి Vs.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
D) డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Vs.వి. వెంకటరెడ్డి

View Answer
D) డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Vs.వి. వెంకటరెడ్డి

Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!