TSPSC Group 2 Paper 4 Previous Question Paper 2016 Telangana Movement And State Formation Questions With Answers and Explanation

86) ప్రైవేట్ నిర్వహించే వీధి బడులను నిజాం కాలంలో ఏమని పిలిచేవారు?

A) అకాడెమియా
B) తాతిల్
C) శిక్షాలయ్
D) ఖాంగీ

View Answer
D) ఖాంగీ

87) ‘ఒక ఓటు రెండు రాష్ట్రాలు’ అని తీర్మానించిన భారతీయ జనతాపార్టీ కాకినాడ సదస్సు ఎప్పుడు జరిగింది?

A) 1996
B) 1997
C) 1998
D) 1999

View Answer
B) 1997

88) జాబితా-I ను, జాబితా – II తో జతపర్చి, దిగువ ఇచ్చిన ఆప్షన్ల నుంచి జవాబును ఎంచుకోండి.

జాబితా-I(పాటలు) జాబితా-II(రచయితలు)
ఎ.అమ్మా తెలంగాణమా, ఆకలి కేకల గానమా…. 1.అందెశ్రీ …
బి.పల్లె కన్నీరు పెడుతుందో, కనిపించని కుట్రల… 2.జైరాజ్
సి.జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం… 3.గదర్
డి.వానమ్మ, వానమ్మ, వానమ్మ, ఒక్కసారన్నా వచ్చిపోవే వానమ్మ 4.గోరేటి వెంకన్న

A) ఎ-2,బి-3,సి-1,డి-4
B) ఎ-3,బి-4,సి-1,డి-2
C) ఎ-2,బి-3,సి-4,డి-1
D) ఎ-3,బి-4,సి-2,డి-1

View Answer
B) ఎ-3,బి-4,సి-1,డి-2

89) హైదరాబాద్ లో మూసీ వరద (1908) ఏ. నిజాం పరిపాలనా కాలంలో సంభవించింది?

A) మీర్ మహబూబ్ అలీఖాన్
B) అఫ్ఘలుద్దాలా
C) మీర్ ఉస్మాన్ అలీఖాన్
D) నిజాం అలీఖాన్

View Answer
A) మీర్ మహబూబ్ అలీఖాన్

90) 1952 ముల్కీ ఉద్యమం యొక్క ప్రభావం కానిది ఏది?

A) సీమాంధ్ర ఆధిపత్యాన్ని నిరసించింది.
B) స్థానిక ఉద్యోగాలు స్థానికులకే దక్కాలన్న ఆకాంక్షను వ్యక్తం చేసింది
C) 1919లో చివరి నిజాం జారీ చేసిన ఫర్మానా రద్దు కావడం
D) ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర వాంఛ బలపడింది.

View Answer
C) 1919లో చివరి నిజాం జారీ చేసిన ఫర్మానా రద్దు కావడం

Spread the love

Leave a Comment

Solve : *
28 ⁄ 14 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!