TSPSC Group 2 Paper 4 Previous Question Paper 2016 Telangana Movement And State Formation Questions With Answers and Explanation

36) క్రింది వారిలో ఏ ముస్లిం చరిత్రకారుడు తన పుస్తకంలో దక్కన్ ప్రాంతంలో భాగంగా ‘తెలంగాణ’ అనే పదాన్ని ఉపయోగించాడు?

A) ఫెరిష్టా
B) అల్బరూనీ
C) ఇబ్న్-ఖల్టూన్
D) అబుల్ ఫజల్ or ఫెరిష్టా

View Answer
D) అబుల్ ఫజల్ or ఫెరిష్టా

37) జాబితా-I ను, జాబితా-II తో జతపర్చి, దిగువ ఇచ్చిన ఆప్షన్ల నుంచి జవాబును ఎంచుకోండి.

జాబితా-I(సంఘటన) జాబితా-II(జరిగిన సంవత్సరం)
ఎ)హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపన 1.1950
బి)జాగిర్దారీ వ్యవస్థ రద్దు 2.1953
సి)రక్షిత కౌలుదార్ల హక్కుల చట్టం అమలు 3.1938
డి)మొదటి రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ కమిషన్ నియామకం 4.1949

A) ఎ-2,బి-1,సి-3,డి-4
B) ఎ-3,బి-1,సి-4,డి-2
C) ఎ-3,బి-4,సి-1,డి-2
D) ఎ-2,బి-3,సి-1,డి-4

View Answer
C) ఎ-3,బి-4,సి-1,డి-2

38) 1977లో కో-ఆర్డినేషన్ కమిటీ (CoC) ఆధ్వర్యంలో విప్లవోద్యమ నిర్మాణానికి జరిగిన సదస్సులో విడుదల చేసిన సైద్ధాంతిక డాక్యుమెంటు పేరు ఏది?

A) రోడ్ టు రివల్యూషన్
B) న్యూ డెమోక్రాటిక్ రివల్యూషన్
C) ఇండియన్ రివల్యూషనరీ ఆర్మీ
D) ద ప్రోలెటేరియన్ పాఠ్

View Answer
C) ఇండియన్ రివల్యూషనరీ ఆర్మీ

39) జాబితా-I ను, జాబితా-II తో జతపర్చి, దిగువ ఇచ్చిన ఆప్షన్ల నుంచి జవాబును ఎంచుకోండి.

జాబితా-I(ప్రస్తుత నామము) జాబితా-II(పూర్వ నామము)
ఎ)హుజూర్ నగర్ 1.ఎలగందుల
బి)ఆసిఫాబాద్ 2.పోచంచెర్ల
సి)కరీంనగర్ 3.ఇందూరు
డి)నిజామాబాద్ 4.జిల్లా జనగామ

A) ఎ-2,బి-4,సి-1,డి-3
B) ఎ-1,బి-3,సి-4,డి-2
C) ఎ-2,బి-3,సి-4,డి-1
D) ఎ-1,బి-2,సి-4,డి-3

View Answer
A) ఎ-2,బి-4,సి-1,డి-3

40) మొదటి తెలుగు టాకీ చిత్రమైన ‘భక్త ప్రహ్లాద’ చిత్రంలో టైటిల్ పాత్ర పోషించిన తెలంగాణ బాల కళాకారుని పేరు?

A) క్రిష్ణాజీరావ్ షిండే
B) గోవిందరావు
C) టి.ఎల్.కాంతారావు
D) చందాల కేశవదాసు

View Answer
A) క్రిష్ణాజీరావ్ షిండే

Spread the love

Leave a Comment

Solve : *
27 − 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!