TSPSC Group 2 Paper 3 Previous Question Paper 2016 ECONOMY AND DEVELOPMENT Questions With Answers and Explanation

TSPSC Group 2 Paper 3 Previous Question Paper 2016 ECONOMY AND DEVELOPMENT Questions With Answers and Explanation.

Telangana State Public Service Commission (TSPSC) Group 2 Paper 3 Previous Question Paper 2016 ECONOMY AND DEVELOPMENT help the students to crack the TSPSC exams Group 1, 2, 3, 4. This Previous Paper can help to get jobs like Group 2 jobs in various departments recruited in Telangana. These Previous Paper can give you the confidence and lower your mistakes. These tests will prepare according to TSPSC syllabus and Pattern.
TSPSC Practice free Telangana State Public Service Commission Previous Papers. Available in English and Telugu languages.



TSPSC
Group 2 Paper 3
ECONOMY AND DEVELOPMENT
Previous Paper
2016

1) వెనుకబడిన దేశాల దృష్ట్యా ఆర్థికవృద్ధి అంటే విస్తరణ/పెరుగుదల రేటు ఒక వెనుకబడిన దేశాన్ని కనీస ఆధారస్థాయి నుంచి ఏ స్థాయికి తీసుకెళ్తుందో తెలుపుతుంది. ఆ స్థాయి ఏది ?

A) దీర్ఘకాలంలో చెప్పుకోదగ్గ అధిక జీవన ప్రమాణ స్థాయికి తీసుకెళ్లడం
B) స్వల్ప కాలంలో చెప్పుకోదగ్గ అధిక జీవన ప్రమాణ స్థాయికి తీసుకెళ్లడం.
C) కాలంతో పోల్చకుండా చెప్పుకోదగ్గ అధిక జీవన ప్రమాణ స్థాయికి తీసుకెళ్లడం
D) మన పొరుగు దేశాలతో పోలిస్తే చెప్పుకోదగ్గ అధిక జీవన ప్రమాణ స్థాయికి తీసుకెళ్లడం

View Answer
B) స్వల్ప కాలంలో చెప్పుకోదగ్గ అధిక జీవన ప్రమాణ స్థాయికి తీసుకెళ్లడం.

2) 1969లో నియమించబడిన వశిష్ట భార్గవ కమిటీ ఏ కాలపు తెలంగాణ అభివృద్ధి కొరకు బడ్జెటరీ మిగులు ఉపయోగాన్ని పరిశీలించింది?

A) 1-11-1955 నుంచి 31-3-1969
B) 1-11-1956 నుంచి 31-3-1968
C) 1-11-1954 నుంచి 31-3-1969
D) 1-11-1956 నుంచి 31-3-1969

View Answer
B) 1-11-1956 నుంచి 31-3-1968

3) సమ్మిళిత వృద్ధిని సాధించడానికి కింది వాటిలో ఏ అంశాలను చేర్చుకోవాలి?
ఎ.అవసరమైనప్పుడు మాత్రమే స్వల్పకాలిక చర్చలను అంశాలను చేర్చుకోవాలి.
బి.లింగ సమానత్వం
సి.ఎస్ సి, ఎస్ టి మరియు ఇతర వెనుకబడిన తరగతుల సర్వతోముఖాభివృద్ధి
డి.సామాజిక అవస్థాపనాభివృద్ధి
పై వ్యాఖ్యలలో ఏవి సరైనవి?

A) బి మరియు సి మాత్రమే
B) సి మరియు డి మాత్రమే
C) ఎ, బి మాత్రమే
D) బి, సి మరియు డి మాత్రమే

View Answer
D) బి, సి మరియు డి మాత్రమే

4) మానవ అభివృద్ధికి సంబంధించి కింది వాటిలో ప్రధానమైన అంశాలు ఏవి?
ఎ.పెద్ద కుటుంబాలు, సామాజిక స్థితి
బి.సమానత్వం, సాధికారత
సి.వలస, వినోదం
డి.ఉత్పాదకత, సుస్థిరత

A) ఎ మరియు సి మాత్రమే
B) ఎ మరియు డి మాత్రమే
C) బి మరియు డి మాత్రమే
D) ఎ మరియు సి మాత్రమే

View Answer
C) బి మరియు డి మాత్రమే

5) శ్రామికులకు పని దొరుకుతుంది కానీ వారి శక్తి సామర్ధ్యాలు అభిలషణీయమైన రీతిలో ఉపయోగింపబడవు. కింది వాటిలో ఇటువంటి స్థితిని ఏమంటారు?

A) అల్పోద్యోగిత
B) బహిరంగ నిరుద్యోగిత
C) రుతు సంబంధ నిరుద్యోగిత
D) సంప్రదాయ నిరుద్యోగిత

View Answer
A) అల్పోద్యోగిత

Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!