TSPSC Group 2 Paper 3 Previous Question Paper 2016 ECONOMY AND DEVELOPMENT Questions With Answers and Explanation

71) భారతదేశంలో గత కొన్ని దశాబ్దాల్లో
ఎ.జనన రేటు పెరుగుతుంది
బి.మరణ రేటు తగ్గుతుంది
సి.జనన రేటు తగ్గుతుంది
డి.మరణ రేటు తగ్గుతుంది
ఈ క్రింది వాటిలో ఏది/ఏవి నిజం?

A) ఎ మరియు బి
B) బి మరియు సి
C) సి మరియు డి
D) ఎ మరియు డి

View Answer
C) సి మరియు డి

72) క్రింది అర్థశాస్త్రవేత్తలలో ఎవరు అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం మొదటగా నిరంతర ప్రణాళికను బలపరిచారు?

A) అమర్త్యసేన్
B) గున్నార్ మిర్థాల్
C) పి.సి. మహలనోబిస్
D) పి.ఆర్. బ్రహ్మానంద

View Answer
B) గున్నార్ మిర్థాల్

73) భారత స్వాతంత్య్రానంతరం భూసంస్కరణలపై సూచనలకు గాను మొదటి కమిటీని వేశారు. ఆ కమిటీని ఏమంటారు?

A) పి.సి. జోషి కమిటీ
B) జె.సి. కుమారప్ప కమిటీ
C) బందోపాధ్యాయ కమిటీ
D) మొరార్జీ దేశాయి కమిటీ

View Answer
B) జె.సి. కుమారప్ప కమిటీ

74) క్రింది వ్యాఖ్యలను గమనించండి:
ఎ.భారతదేశంలో ఎన్నో ఫెర్రో-అలాయ్ లోహాలు విరివిగా లభిస్తాయి
బి.మాంగనీస్, క్రోమైట్ తప్ప ఇతర ఫెర్రో-అలాయ్ లోహాలు భారతదేశంలో విరివిగా లభించవు
సి.రాగి అనేది హరింపచేయని లోహం
డి.భారతదేశంలో ఫెర్రో-అలాయ్ లోహాలు లభించవు.

A) ఎ & డి మాత్రమే
B) .ఎ & బి మాత్రమే
C) సి & డి మాత్రమే
D) బి & సి మాత్రమే

View Answer
C) సి & డి మాత్రమే

75) పట్టికలో ఇచ్చిన దత్తాంశం ఆధారంగా ప్రశ్నలకు జవాబులిమ్ము.
పట్టిక: కొన్ని తెలంగాణ జిల్లాల్లోని భూకమతాల వివరాలు (శాతాలలో)

జిల్లా నామమాత్రపు చిన్న స్థాయి ఒక మోస్తరు మధ్య స్థాయి పెద్ద స్థాయి
ఆదిలాబాద్ 49.8 27.7 17.5 4.6 0.4
నిజామాబాద్ 67.5 23.8 7.3 1.3 0.1
మెదక్ 67.9 21.7 7.8 2.3 0.3
వరంగల్ 67.1 21.4 8.7 2.5 0.3


Q.పట్టికలో ఇచ్చిన దత్తాంశం ప్రకారం ఏ జిల్లాలో ఒక మోస్తరు, మధ్యస్థాయి, పెద్దస్థాయి భూకమతాలు అత్యల్ప వాటాను కలిగి ఉన్నాయి?

A) ఆదిలాబాద్
B) మెదక్
C) నిజామాబాద్
D) వరంగల్

View Answer
C) నిజామాబాద్

Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!