Latex Code Testing 

If 3600 =2^{x} \times 3^{y} \times 5^{z},\ \text{then } \frac{xy + yz + zx}{x + y + 2z}=
3600 =2^{x} \times 3^{y} \times 5^{z} \text{అయితే } \frac{xy + yz + zx}{x + y + 2z}=

1) One of the following is NOT a feature of maturation

A) depends on the genes of the individual

B) a deliberate process

C) Occurs in the absence of training

D) internal to the organism

View Answer
A) depends on the genes of the individual

2) One of the following is NOT a feature of maturation

A) depends on the genes of the individual

B) a deliberate process

C) Occurs in the absence of training

D) internal to the organism

View Answer
B) a deliberate process

1) ప్రపంచ దేశాలలో అన్నింటికన్నా పెద్ద లిఖిత రాజ్యాంగం కలిగివున్న దేశం

A) అమెరికా

B) చైనా

C) రష్యా

D) ఇండియా

View Answer
D) ఇండియా

2) ఈ కింది పదాలు భారత రాజ్యాంగ పీఠికలో కలిపించే వరుస క్రమం.
(ఎ) ప్రజాస్వామ్య
(బి) సామ్యవాద
(సి) సర్వసత్తాక
(డి) లౌకిక
(ఇ) గణతంత్ర

A) బి, సి, డి, ఎ, ఇ

B) సి, బి, ఎ, డి, ఇ

C) సి, ఎ, బి, ఇ, డి

D) సి, బి, డి, ఎ, ఇ

View Answer
D) సి, బి, డి, ఎ, ఇ

3) భారత రాజ్యంగంలోని వివిధ అంశాల స్వీకరణకు సంబంధించి కింది వాటిని జతపరచండి?

అంశం రాజ్యాంగం
ఎ) ఉమ్మడి జాబితా 1) కెనడా రాజ్యాంగం
బి) అవశిష్ట అధికారాలు 2) ఐర్లాండ్ రాజ్యాంగం
సి) రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి 3) ఆస్ట్రేలియా రాజ్యాంగం
డి) రాజ్యసభ సభ్యుల ఎన్నిక 4) ఫ్రాన్స్ రాజ్యాంగం
5) దక్షిణాఫ్రికా రాజ్యాంగం

సరియైన జవాబును ఎంపిక చేయండి?

A) ఎ-3, బి-4, సి-5, డి-2

B) ఎ-2, బి-1, సి-3, డి-4

C) ఎ-3, బి-1, సి-2, డి-5

D) ఎ-4, బి-3, సి-2, డి-5

View Answer
C) ఎ-3, బి-1, సి-2, డి-5

4) కింది వాటిని జతపరచండి?

భారత రాజ్యాంగంలోని అంశాలు గైకొన్న దేశం
ఎ) అత్యవసర అధికారాలు 1) బ్రిటన్
బి) రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు 2) జర్మనీ
సి) ప్రాథమిక హక్కులు 3) ఐర్లాండు
డి) పార్లమెంటరీ తరహా ప్రభుత్వం 4) యు.ఎస్.ఎ

సరియైన జవాబును ఎంపిక చేయండి?

A) ఎ-2, బి-3, సి-4, డి-1

B) ఎ-1, బి-2, సి-4, డి-3

C) ఎ-2, బి-3, సి-1, డి-4

D) ఎ-4, బి-3, సి-2, డి-1

View Answer
A) ఎ-2, బి-3, సి-4, డి-1

5) “స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం” అనేది కింది వాటిలో దేని నినాదంగా ఉంది?

A) అమెరికా స్వాతంత్య్ర సంగ్రామం

B) ఫ్రెంచి విప్లవం

C) రష్యా విప్లవం

D) భారత స్వాతంత్ర్య సంగ్రామం

View Answer
B) ఫ్రెంచి విప్లవం
Your Score: 0 / 0
Spread the love
MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!