Current Affairs Telugu April 2023 For All Competitive Exams

196) “The Great Bank Robbery” పుస్తక రచయిత ఎవరు?

A) V.పట్టాభిరామ్
B) సభ్యసాచి డాష్
C) A & B
D) KV కామత్

View Answer
C) A & B

197) ఇటీవల ప్రకటించిన 5వ పులుల గణనలో MEE (మేనేజ్ మెంట్ ఎఫెక్టివ్ నెస్ ఎవాల్యూయేషన్) విభాగంలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన టైగర్ రిజర్వ్ లు ఏవి?

A) మధు మలై, పన్నా, దుద్వా
B) పెరియార్, సాత్పురా, బందీపూర్
C) సంజయ్- దుబ్ర, అన్నామలై, బుక్సా
D) సత్య మంగలై, బందీపూర్, నాగర్ హోళీ

View Answer
B) పెరియార్, సాత్పురా, బందీపూర్

198) “Striving For Clean Air: Air Pollution and Public Health in South Asia”రిపోర్టుగురించి ఈ క్రిందివానిలోసరియైనదిఏది.
1.దీనిని UNEP విడుదలచేసింది
2.ఈరిపోర్టులోప్రపంచంలోఅత్యంత గాలికాలుష్య నగరాలలోని మొదటి 10 నగరాల్లో 9 నగరాలు దక్షిణాసియాలోఉన్నాయని ఇందులోతెలిపారు

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
B) 2 మాత్రమే

199) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.ఇటీవల BDL (భారత్ డైనమిక్స్ లిమిటెడ్)పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన అమేఘ – III యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ ని విజయవంతంగా పరీక్షించింది.
2.అమోఘ -III 200-2500 మీటర్ల వరకు గల లక్ష్యాలను చేదించగలదు.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

200) ఇటీవల The Global Budhist summit 2023 – ఎక్కడ జరిగింది?

A) న్యూఢిల్లీ
B) బోద్ గయ
C) సారనాథ్
D) తక్షశిల

View Answer
A) న్యూఢిల్లీ

Spread the love

Leave a Comment

Solve : *
4 × 14 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!